తేజస్వి మదివాడ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. Photo: Instagram
ఈ తెలుగు అందం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కవ్విస్తుంటుంది. Photo: Instagram
రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు ఫుల్ హాట్ గా ఉన్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఆ పిక్స్ తెగ వైరల్ గా మారాయి. Photo: Instagram
బిగ్ బాస్ తెలుగు సీజన్లో సందడి చేసి మరింత మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ క్యూటీ. Photo: Instagram
బిగ్ బాస్ లో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ ను సంపాదించింది. Photo: Instagram
ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి యూత్ లో జోష్ నింపింది. తన అందాలతో అదరగొట్టింది తేజు. Photo: Instagram
ప్రస్తుతం వెబ్ సిరీస్లలో నటిస్తుంది తేజస్వి మదివాడ. ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్లతో కేక్ పుట్టించడానికి అసలు వెనకాడదు. Photo: Instagram
సినిమాలతో కంటే బిగ్ బాస్ షో వల్ల చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ కమిట్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరింత ఆకట్టుకుంది. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేదు. Photo: Instagram
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Actress tejaswi madivada new photoshoot stills
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com