HomeఫోటోలుVithika Sheru : తెల్ల చీరలో పూల కంటే అందంగా కనిపిస్తున్న వితికా ఫోటోలుసినిమా ఫొటోలు Vithika Sheru : తెల్ల చీరలో పూల కంటే అందంగా కనిపిస్తున్న వితికా Vithika Sheru: వితిక షెరు బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి, తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో నటించింది. By Swathi Chilukuri Tuesday, 22 April 2025, 15:18 PM FacebookXWhatsAppCopy URL Vithika Sheru నటి వితికా షెరు గురించి పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అందమైన ఫోటోను షేర్ చేసింది ఈ బ్యూటీ. అక్కడ ఆమె తెల్లని చీర ధరించి, వికసించే గులాబీ పువ్వుల పక్కన నిల్చొని అందంగా ఉంది. ఆమె లుక్ సరళంగా ఉన్నా సరే క్లాసీగా కనిపిస్తుంది కదా. ఆమె ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుంది కదా. వితిక షెరు బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించి, తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో నటించింది. ఇక పెద్దనంది ప్రేమలో మారి, మహాబలిపురం వంటి చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో తన భర్త, వరుణ్ సందేశ్ తో కలిసి పాల్గొన్న తర్వాత తన క్రేజ్ మరింత పెరిగింది. TagsInstagramLatest PhotostollywoodVithika SheruVithika Sheru Photo galleryVithika Sheru Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleBihar : వెనుకబడిన బీహార్ లో.. 40 మందికి ఐఐటీ జేఈఈ ర్యాంకులు..ఇదెలా సాధ్యం?Next articleCivil services results released : సివిల్స్ ఫలితాలు విడుదల.. తెలుగు అభ్యర్థులు ఎన్ని ర్యాంకులు సాధించారంటే? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular Middle East Conflict : సౌదీ-పాక్ డ్రామా: “మింగ మెతుకు లేదు.. మీసాలకు సంపెంగ నూనె! Australia 12 Runs All Out: ఆస్ట్రేలియా 12 పరుగులకే ఆల్ అవుట్.. వైరల్ వార్తలో అసలు నిజం ఏంటంటే OTT Weekend Movies: ఈ వారం OTTలో అద్భుతమైన కిక్కిచ్చే 5 చూడాల్సిన సినిమాలు ఇవే! Andhra Pradesh: ఏపీ ఖజానా ఇలా అయిందేంటి.. జగన్ కు మింగుడుపడని వార్త Vijayawada Dasara: మైసూరు దసరాను విజయవాడ ఢీకొట్టగలదా.. చంద్రబాబు ప్లాన్ ఏంటి? Jailer 2 trailer: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది..మరి అసలు విషయమేదీ? pawan kalyan : కొత్త వెర్షన్లో పవన్ కల్యాణ్.. అభిమానులు ఏమైపోవాలి? Amazon, Flipkart Sale : ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ నియో సహా యాపిల్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది?