HomeఫోటోలుNeha Sharma : ఆకాశమే భువికి దిగి వచ్చిందా అన్నట్టుంది కదా నేహా.. ఫోటోలుసినిమా ఫొటోలు Neha Sharma : ఆకాశమే భువికి దిగి వచ్చిందా అన్నట్టుంది కదా నేహా.. Neha Sharma : తెల్ల కలర్ లహంగాలో బ్లూ మిక్సింగ్ తో పాటు చున్నీ కూడా బ్లూ కలర్ లోనే ఉంది. By Swathi Chilukuri Tuesday, 22 April 2025, 14:30 PM FacebookXWhatsAppCopy URL Neha Sharma బ్లూ కలర్ డ్రెస్ లో అదిరిపోయేలా కనిపిస్తుంది కదా నేహా శర్మ.. ఈ బ్యూటీ గురించి తెలియని వారు ఉండరు. అబ్బో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనండోయ్.. ఈ బ్యూటీ తన అందం, నటనతో బాగానే పోగేసింది అభిమానులను.. తెల్ల కలర్ లహంగాలో బ్లూ మిక్సింగ్ తో పాటు చున్నీ కూడా బ్లూ కలర్ లోనే ఉంది. అదిరిపోయేలా ఉంది కదా ఈ బ్యూటీ డ్రెస్. బాలీవుడ్ లో నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. టాలీవుడ్ లో చిరుత వంటి అనేక తెలుగు చిత్రాలలో కూడా నటించింది. నేహా మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. TagsbollywoodNeha Sharmaneha sharma photosNeha Sharma photos Viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleHeroines : ఇద్దరు హీరోయిన్ల మధ్య ప్రేమ.. అందరికీ షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం!Next articleAI : వందల మంది పని AI చేస్తోంది.. ఎవరికీ గ్యారెంటీ లేదు.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Crazy kalyanam trailer review: కామెడీ సరే.. కథ ఏది.. Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Most Popular Sudigaali Sudheer: క్రేజీ సీరియల్ హీరోయిన్ తో సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్! Bigg Boss 10 Telugu: రేపే ‘బిగ్ బాస్ 10’ లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. టాప్ కంటెస్టెంట్ అవుట్! Allu Arjun: లైవ్ లో అర్థరాత్రి అల్లు అర్జున్ కి ఫోన్ చేసి టెన్షన్ పెట్టిన విజయ్ దేవరకొండ..! YS Jagan Mohan Reddy: బొద్దింకల కోసం ట్వీట్ చేయడం కాదు.. జన్ జీ కి అవకాశాలివ్వాలి.. చూసి నేర్చుకో జగన్.. Victory Venkatesh: విక్టరీ వెంకటేష్ అడ్డొచ్చారు.. కింగ్ నాగార్జున తప్పుకోక తప్పలేదు..ఈ స్టార్ హీరోల మధ్య ఎందుకీ గొడవ? Chandrababu Naidu: చంద్రబాబు అంటే అలానే ఉంటుంది.. వైసిపి కోరుకున్నట్టుగా కాదు.. ఏపీలో పోలింగ్ జరిగేది అప్పుడే.. Jailer 2 Movie: ‘జైలర్ 2’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. 1000 కోట్ల దిశగా అడుగులు! Brazil Waterfall: ఆకాశం నుంచి జలపాతం.. కళ్లింతలు చేసుకుని చూడాల్సిందే.. వైరల్ వీడియో Naman Dhir: 15 బంతుల్లో 42 పరుగులు.. టీమిండియాకు గట్టోడు దొరికాడు..