ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి లక్షమందిలో 20.6 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన వెల్లడించారు. లోక్‌సభలో సభ్యులు ప్రభాత్‌బాయ్ పటేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి అశ్వినీ కుమార్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. సిక్కింలో అత్యధికంగా ప్రతి లక్షమందిలో 33.1 మంది ఆత్యహత్యలు చేసుకుంటున్నారని వివరించారు. ఆ తర్వాత చత్తీస్‌ఘడ్‌లో 26.4, కేరళలో 24.3, తెలంగాణలో 20.6, త్రిపురలో 18.2 మంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. జాతీయ సగటు […]