mao
మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డ్యూల్డ్, మిన్పా గ్రామాల మధ్య ఎస్టీఎఫ్, డీఆర్‌జీ, సీఆర్‌పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తగా కూంబింగ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు, భద్రతా దళగాల మద్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతదేహం లభ్యమైనట్లు బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్‌రాజ్ తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Encounter in chhattisgarh maoist killed 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com