spot_img
Homeజాతీయంప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న క్యాబ్ ఛార్జీలు..?

ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గనున్న క్యాబ్ ఛార్జీలు..?

Cab charges
కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల నిబంధనలను సవరించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా నిబంధనలలో ఓలా,ఉబెర్‌ లాంటి క్యాబ్ సంస్థలకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ సంస్థలతో పాటు ఇతర క్యాబ్ సేవల సంస్థలను మోటారు వాహనాల కేంద్రం తీసుకొచ్చింది. మోటార్ వాహనాల చట్టం పరిధిలోకి క్యాబ్‌ల నిర్వాహక సంస్థలను తీసుకురావడంతో వాహనదారులకు ప్రయోజనం చేకూరుతుంది.

Also Read: వాహనదారులకు మోదీ సర్కార్ శుభవార్త.. అమల్లోకి కొత్త నిబంధనలు..?

ఇకపై వాహనదారులకు తక్కువ ధరలకే క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రోడ్డురవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2020 కాలుష్యాన్ని నియంత్రించడం, క్యాబ్ నిర్వాహకుల వ్యాపారంలో పారదర్శకత, ప్రయాణికులకు ప్రయోజనాలను చేకూర్చేందుకు 2020 మోటారు వాహనాల అగ్రిగేటర్ మార్గదర్శకాలను నేడు విడుదల చేసింది. క్యాబ్ సంస్థలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న సర్ చార్జీలకు కేంద్రం చెక్ పెట్టింది.

Also Read: అమెజాన్ పై బ్యాన్ విధించాలంటున్న వ్యాపారులు.. ఏం జరిగిందంటే..?

డిమాండ్ ఉన్న సమయాల్లో ఎక్కువ మొతంలో వసూలు చేస్తున్న 1.5 రెట్లు బేస్ ఛార్జీలకు కోత పెట్టింది. క్యాబ్ సంస్థలు బేస్ ఛార్జీలలో అందించే డిస్కౌంట్ ను కేంద్రం 50 శాతానికే పరిమితం చేసింది. బేస్ చార్జీలు రాష్ట్రానికి రాష్ట్రానికి మారతాయని పేర్కొంది. డ్రైవర్లు సంపాదించిన ఆదాయంలో కనీసం 80 శాతం వారికే చేరాలని సూచించింది. డ్రైవర్లకు .10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్, 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలని పేర్కొంది.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం

డ్రైవర్లు 12 గంటలకు మించి వాహనం నడపకూడదని.. 10 గంటల విరామం ఖచ్చితంగా తీసుకోవాలని వెల్లడించింది. అగ్రిగేటర్లు ఎక్కువ కంపెనీలలో పనిచేసే క్యాబ్ డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకోవాలని తెలిపింది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper