spot_img
Homeఎంటర్టైన్మెంట్Karthikeya 2 Day 16 Collections: ‘కార్తికేయ 2’ 16 డేస్ కలెక్షన్స్.. ...

Karthikeya 2 Day 16 Collections: ‘కార్తికేయ 2’ 16 డేస్ కలెక్షన్స్.. బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Karthikeya 2 Day 16 Collections: కార్తికేయ 2 ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబడుతోంది. మొత్తానికి పాన్ ఇండియాని నిఖిల్ షేక్ చేస్తున్నాడు. ‘చందు మొండేటి’ డైరెక్షన్ లో నిఖిల్ హీరోగా వచ్చిన ‘కార్తికేయ 2′ ఇప్పుడు ఒక సంచలనం. మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇలా సందడి చేయడం సినీ ప్రముఖులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సినిమాలో నిఖిల్ చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద ‘కార్తికేయ 2’ సక్సెస్ ఇంకా ఏ స్థాయిలో ఉంది ?, నిర్మాతకు ఏ రేంజ్ లో లాభాలు వచ్చాయో ? చూద్దాం రండి.

Karthikeya 2 Day 16 Collections
Karthikeya 2

ముందుగా ఏరియాల వారీగా ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎలా వచ్చాయి అంటే ?

నైజాం 11.51 కోట్లు

సీడెడ్ 4.38 కోట్లు

ఉత్తరాంధ్ర 3.97 కోట్లు

ఈస్ట్ 2.32 కోట్లు

వెస్ట్ 1.51 కోట్లు

గుంటూరు 2.43 కోట్లు

కృష్ణా 1.96 కోట్లు

నెల్లూరు 0.93 కోట్లు

మొత్తానికి ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 16 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 29.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 58.02 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.52 కోట్లు

ఓవర్సీస్ 5.55 కోట్లు

హిందీ మరియు ఇతర వెర్షన్లు 11.33 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 16 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘కార్తికేయ 2’ రూ. 48.41 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 88:90 కోట్లను కొల్లగొట్టింది

కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ, 12 రోజులకే ఈ చిత్రం 58.73 కోట్లు షేర్ ను, 114:30 గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నట్లే. నిజానికి ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే, ‘కార్తికేయ 2’ కోసం ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ దగ్గర కనిపించారు. ఆ రేంజ్ లో ఈ చిత్రం సక్సెస్ అయ్యింది. మొత్తానికి నిఖిల్ బాక్సాఫీస్ దగ్గర షేకింగ్ కలెక్షన్స్ ను రాబట్టాడు. ఈ సినిమా విజయం బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం షాక్ అవుతున్నారు. ఒక చిన్న తెలుగు హీరో 48.41 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయడం అనేది రికార్డే.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
Oktelugu Epaper