కాగా బిగ్ బాస్ మూడో సీజన్ కంటెస్టెంట్లు ఎన్ని పార్టీలు చేసుకున్నా కూడా, శ్రీముఖి మాత్రం హాజరు కాలేదు, కారణం అక్కడ తనకు నచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారట. వారిలో రాహుల్ ముఖ్యమైన వ్యక్తి అట. అయితే తాజాగా శ్రీముఖితో ఉన్న రిలేషన్ గురించి రాహుల్ తన మనసులో మాటను బయట పెట్టాడు. శ్రీముఖిని నేను వదిలేయలేదు. ప్రొఫెషనల్ పరంగా మేము ఇద్దరం కలిసే ఉన్నాం. రీసెంట్‌గానే మేము కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికి మా మధ్య మంచి రిలేషన్ ఉంది.. గొడవలేం లేవు. అనవసరంగా మా గురించి నెగిటివ్ గా రాయకండి.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట !
మరిన్ని సినిమా వార్తల కోసం:టాలీవుడ్ న్యూస్
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Loves will not last long in bigg boss house
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com