HomeఫోటోలుEsha Gupta : కళ్లు చెదిరే అందాలతో ఊరిస్తున్న ఈషా గుప్తా.. ఫోటోలుసినిమా ఫొటోలు Esha Gupta : కళ్లు చెదిరే అందాలతో ఊరిస్తున్న ఈషా గుప్తా.. Esha Gupta : 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్ 2 తో ఈషా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. By Swathi Chilukuri Thursday, 27 March 2025, 16:58 PM FacebookXWhatsAppCopy URL Esha Gupta ఈషా గుప్తా గురించి మీకు తెలుసా? తెలుగు ప్రేక్షకుల్లో కూడా కొందరికీ ఈ నటి పరిచయమే. నవంబర్ 28, 1985న జన్మించింది ఈ బ్యూటీ. ఈమె ఒక నటి, మోడల్. అందాల రాణి కూడా. ఈ బ్యూటీ 2007లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది. ఈ కిరీటం అందుకున్న తర్వాత అమ్మడు కీర్తి అమాంతం పెరిగింది. ఈ విజయం ఆమెకు అదే సంవత్సరం మిస్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించింది. ఇది వినోద పరిశ్రమలో ఆమె విజయవంతమైన కెరీర్‌కు నాంది పలికింది అనే చెప్పవచ్చు. 2012లో క్రైమ్ థ్రిల్లర్ జన్నత్ 2 తో ఈషా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో కూడా ఫుల్ బిజీ అయింది ఈషా. TagsbollywoodEsha GuptaEsha Gupta InstagramEsha Gupta Latest PhotosEsha Gupta PhotosHeroine Esha Gupta Share FacebookXWhatsAppCopy URL Previous articleRevanth Reddy : కొడంగల్ లో రేవంత్ గెలవడు.. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావుNext articleNissan : ఎర్టిగాకు చెక్ పెట్టేందుకు నిస్సాన్ మాస్టర్ ప్లాన్ Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Dhurandhar movie box office collection: చరిత్ర తిరగరాసిన ‘దురంధర్’ 12 రోజుల వసూళ్లు.. రాజమౌళికి కూడా అందుకోవడం కష్టమే! Most Popular Trump Iran War : నిండా మునిగిన ఓ ‘ట్రంప్’ కథ Apple iPhone Duo vs Samsung Galaxy Z Fold 8 : ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లో ఏది బెస్ట్ ఫోన్ ? Siima awards 2026: దుమ్ములేపిన తేజ సజ్జా.. పురస్కారాలు ఇంకా ఎవరికంటే.. RK Kothapaluku: ఆర్కే కొత్త పలుకు: కెసిఆర్, రేవంత్ రెడ్డికి హితబోధ Redmi K 100 Pro Max 5: ఐఫోన్ లాంటి ఫీచర్లు.. అందులో సగం ధరకే.. Amazon Flipkart: ఇక వీళ్ళ పాపం పండినట్టే.. Bigg Boss 10 Telugu: ముకేశ్ కి చుక్కలు చూపించిన రోహిత్.. దెబ్బకు పరార్.. ఇది కదా మాస్ అంటే! Bigg Boss 10 Telugu: దేబ్ జానీ ని రక్షించేందుకు నాగార్జున తిప్పలు.. రోహిత్ కి ఎమోషనల్ టార్చర్! Bigg Boss 10 Telugu: సెలబ్రిటీలకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదెక్కడి న్యాయం నాగార్జున!