HomeఫోటోలుChetna Pandey : వైట్ అండ్ వైట్ లో అదిరిపోయిన చేత్న పాండే ఫోటోలుసినిమా ఫొటోలు Chetna Pandey : వైట్ అండ్ వైట్ లో అదిరిపోయిన చేత్న పాండే Chetna Pandey : ట్రెండీ లుక్స్ తో ప్రయోగాలు చేసినా లేదా కలకాలం నిలిచే క్లాసిక్‌లను వేసుకున్నా, ఏ దుస్తులనైనా ఎలా అట్రాక్ట్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. By Swathi Chilukuri Saturday, 29 March 2025, 16:53 PM FacebookXWhatsAppCopy URL Chetna Pandey చేత్న పాండే మరోసారి ఫ్యాషన్ రాణిగా ప్రూఫ్ చేసుకుంది. తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. ట్రెండీ లుక్స్ తో ప్రయోగాలు చేసినా లేదా కలకాలం నిలిచే క్లాసిక్‌లను వేసుకున్నా, ఏ దుస్తులనైనా ఎలా అట్రాక్ట్ చేయాలో ఆమెకు బాగా తెలుసు. ఈ బ్యూటీ ప్రయాణం కార్పొరేట్ ప్రపంచంలో ప్రారంభమైంది అని చెప్పవచ్చు. అయితే ఆమె MBA చదివింది. కానీ నటన పట్ల ఆమెకున్న మక్కువ ఆమెను వినోద పరిశ్రమకు దారితీసింది. 2013 చిత్రం ఐ డోంట్ లవ్ యుతో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమా ఆమె కెరీర్ కు విజయవంతమైన కెరీర్‌కు నాంది పలికింది. మే 23, 2014న జింగ్‌లో ప్రీమియర్ అయిన ప్యార్ తునే క్యా కియా టెలివిజన్ సిరీస్‌లో తన పాత్రతో మరింత గుర్తింపు పొందింది. ఆ తర్వాత టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా అనే రియాలిటీ షోలో పాల్గొంది. బనిజయ్ ఆసియా నిర్మించిన ఈ షో జియోసినిమాలో ప్రీమియర్ అయింది. TagsbollywoodChetna PandeyChetna Pandey Latset PhotosChetna Pandey PhotosInstagramViral Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleMahindra Car : మహీంద్రా కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..Next articleIndian Express Power List 2025: అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా.. మోదీ టాప్‌లో, తెలుగు ప్రముఖుల సత్తా! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్‌లోనూ పెట్టొచ్చు Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Most Popular Bigg Boss 10 Telugu: రోహిత్ నే ఓడించిన సుధీర్ రెడ్డి.. ఇది మామూలు మాస్ కాదు! Pawan Kalyan: సమంత భర్త తో పవన్ కళ్యాణ్.. అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయే న్యూస్! Bigg Boss 10 Telugu: అందరి ముందు ముకేశ్ కి ప్రపోజ్ చేసిన దేబ్జానీ..షాక్ కి గురైన హౌస్ మేట్స్! Konda Surekha : కొండా సురేఖ ఇష్యూలో కీలక మలుపు.. Saudi Arabia History : ఎడారిలో నీటి కోసం పూర్వీకుల అద్భుత తెలివి.. సౌదీ ప్రజలు అప్పట్లో తాగునీటిని ఎలా తెచ్చుకునేవారు? Anchor Srimukhi: ‘బిగ్ బాస్’ షో పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యాంకర్ శ్రీముఖి! Hydra Ranganath: పాలిటిక్స్ లోకి హైడ్రా రంగనాథ్.. పోటీ అక్కడి నుంచే.. BRICS summit: ఒకప్పుడు ప్రగతి మైదానం.. ఇప్పుడు భారత్ మండపం.. ఎన్ని విశిష్టతలో తెలుసా.. Malla Reddy: మల్లారెడ్డి కోడలా మజాకా..మేఘా సుధా రెడ్డిని మించిపోయిందిగా..