HomeఫోటోలుWamiqa Gabbi: చీరను ఎవరు అయినా ఇలా కూడా కడతారా వామికా? ఫోటోలుసినిమా ఫొటోలు Wamiqa Gabbi: చీరను ఎవరు అయినా ఇలా కూడా కడతారా వామికా? Wamiqa Gabbi వామికా గబ్బి గురించి మీకు తెలుసా? చిత్ర పరిశ్రమలో ఈమెకు మంచి డిమాండ్ కూడా ఉంది. By Swathi Chilukuri Saturday, 29 March 2025, 9:47 AM FacebookXWhatsAppCopy URL Wamiqa Gabbi వామికా గబ్బి గురించి మీకు తెలుసా? చిత్ర పరిశ్రమలో ఈమెకు మంచి డిమాండ్ కూడా ఉంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తనదైన ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత కాలంలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణులలో ఒకరిగా నిలిచింది. ఆమె నటనా సామర్థ్యాల వల్ల ప్రశంసలను అందుకుంది. ఆమె అందం, ఫ్యాషన్ ఎంపికలే ఆమెను పరిశ్రమలోని మంచి పొజిషన్ లో నిలబెట్టాయి. ఆమె తమిళ ఫాంటసీ కామెడీ చిత్రం జెనీలో రవి మోహన్ తో కలిసి నటించనుంది. ఈ చిత్రంలో కృతి శెట్టి, కళ్యాణి ప్రియదర్శన్ కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం వామికా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూచ్తుంది. అంతేకాదు తెలుగు యాక్షన్ స్పై థ్రిల్లర్ G2 లో కనిపించనుంది. TagsWamiqa Gabbiwamiqa gabbi movieswamiqa gabbi photos Share FacebookXWhatsAppCopy URL Previous articleMs Dhoni : ధోని 30 రన్స్ చేసినా.. అభిమానుల్లో ఈ ఆవేదన ఏంటి?Next articleMLC Duvvada : ఎమ్మెల్సీ దువ్వాడ నోటి దురుసు.. ఆడియో వైరల్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News DC Movie: అప్పుడే ఓటీటీ లోకి లోకేష్ కనకరాజ్ ‘డీసీ’..ఎందులో చూడాలంటే! Wamiqa Gabbi: వామికా.. నీ అందాలు చూడలేమిక.. ‘శివగామి’గా నయనతార.. నిజమేనా ? Most Popular Rajasthan: ప్రసాదం కోసం.. పెళ్ళికాని ప్రసాదులు ఎగబడ్డారు.. అది తింటే ఏమవుతుందో తెలుసా..వైరల్ వీడియో Srikakulam YSRCP: శ్రీకాకుళంలో వైసిపి కి గుండు సున్నా.. తమ్మినేని సీతారాం కొడుక్కి భవిష్యత్తు అర్థమైందా. iQOO 16 launch date : iQOO 16 లాంచ్ డేట్ ఖరారు.. ఐఫోన్ రేంజ్ లో ఏమన్నా ఫీచర్స్ నా? తెలిస్తే వెంటనే కొనేస్తారా? Unknown Facts: హీరో రాజా శేఖర్ వల్లనే వెంకటేష్ స్టార్ అయ్యాడా..? బయటపడ్డ సంచలన నిజాలు! Bigg Boss 10 Telugu: ఓటింగ్ లో దుమ్ము లేపుతున్న త్రిగున్..రోహిత్ కి డేంజర్ బెల్స్..! Israel, Crocodiles: ఉగ్రవాదులను మొసళ్లతో చంపేస్తోంది.. మోడీ సార్.. మనదేశంలోనూ ప్లాన్ చేయండి.. IND vs AFG: ఆఫ్ఘనిస్తాన్ పోటీ కాదు కదా సోదిలోనే లేదు.. ఇంతకీ భారత్ బద్దలు కొట్టిన రికార్డులు ఎలా ఉన్నాయంటే.. Hyundai Bayon : హ్యుందాయ్ నుంచి అదిరిపోయే కొత్త SUV.. త్వరలో మార్కెట్లోకి ‘బయోన్’.. ఏం ఫీచర్లు ఇవీ IND vs AFG: ఇటు అభి‘షేక్’ చేశాడు.. టచ్ లోకి వచ్చి సంజూ దంచేశాడు.. పాపం అప్ఘన్ బౌలర్లను చూడాలి