HomeఫోటోలుKangana Sharma : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న కంగనా శర్మ ఫోటోలుసినిమా ఫొటోలు Kangana Sharma : బ్లాక్ డ్రెస్ లో అదిరిపోతున్న కంగనా శర్మ Kangana Sharma : ఈ బ్యూటీ తెగ ఫ్యాషన్ ను ఫాలో అవుతుంటుంది. తన ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు మరికొందరు. By Swathi Chilukuri Tuesday, 1 April 2025, 16:06 PM FacebookXWhatsAppCopy URL Kangana Sharma మోడల్ కంగనా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ తెగ ఫ్యాషన్ ను ఫాలో అవుతుంటుంది. తన ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవుతుంటారు మరికొందరు. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బికినీ లుక్స్ తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ట్రెండ్ సెట్ చేస్తుంటుంది. గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ది కపిల్ శర్మ షో’, ‘తు సూరజ్ మై సాంజ్ పియాజీ’ వంటి షోలతో ఫుల్ గా పాపులర్ అయింది. ఇక ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చాలు లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. మరి మీరు కూడా ఓ లుక్ వేసేయండి. TagsbollywoodInstagramkangana sharmaKangana Sharma PhotosLatest Photos Share FacebookXWhatsAppCopy URL Previous articleAP Mega DSC : ఈ నెలలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. కీలక ప్రకటన చేసిన సీఎంNext articleAnyone Says: ఎవరేం మాట్లాడుకున్నా పర్వాలేదు.. మీరు ఇలాగే ఉండండి Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Instagram New Feature: ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫీచర్.. ట్యాగ్ చేసిన పోస్టులను ఇక ప్రొఫైల్ గ్రిడ్లోనూ పెట్టొచ్చు Instagram Views: ఇన్ స్టాగ్రామ్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలో తెలుసా.. సింపుల్ చిట్కా ఇదీ Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Most Popular CII Partnership Summit 2026 : పెట్టుబడులకు ఏపీనే కేరాఫ్.. కియా రూపంలో చంద్రబాబుకు మరో భారీ విజయం! US Soldier : అమెరికా రక్షణ మంత్రికి సైనికుడి హెచ్చరిక.. నిశ్శబ్దంగా ఉండాలంటూ మందలింపు.. వైరల్ Itlu Arjuna Movie: ‘ఇట్లు అర్జున’ మూవీ మొట్టమొదటి రివ్యూ..టాలీవుడ్ హిస్టరీ లో సరికొత్త ప్రయోగం! Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ పెళ్లి లో అన్నా లెజినోవా ? ఇదేమి ట్విస్ట్ బాబోయ్! Sonia Gandhi Autobiography : సోనియా గాంధీ ఆత్మకథలో నిజాయితీ లోపించిందా? GOAT Movie First Review : సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. బ్లాక్ బస్టరా? ఫ్లాపా? Samsung galaxy A38 5G: మార్కెట్ ను రఫ్ ఆడించబోతున్న మోడల్ ఇది.. భారీ బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లు. N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వెనుక ఇంత జరిగిందా.. నాగార్జున చెప్పిన హైడ్రా రంగనాథ్ స్టోరీ.. Andhra Pradesh: ఏపీలో ఈ మూడునగరాలు..జాతీయ స్థాయిలో చర్చ..ఏం సాధించాయి..చంద్రబాబు ఏం చేశారు?