spot_img
Homeలైఫ్ స్టైల్History Of Toothbrush: టూత్ బ్రష్ చరిత్ర మీకు తెలుసా.. అప్పట్లో అది ఎలా ఉండేది,...

History Of Toothbrush: టూత్ బ్రష్ చరిత్ర మీకు తెలుసా.. అప్పట్లో అది ఎలా ఉండేది, ఎవరు తయరుచేశారంటే..?

History Of Toothbrush: మనం ప్రతీ రోజు మార్నింగ్ యూజ్ చేసే కంపల్సరీ వస్తువుల్లో టూత్ బ్రష్ ఉంటుంది. టూత్ బ్రష్ తో పళ్లు తోముకున్న తర్వాతనే మనం నెక్ట్స్ పనుల్లోకి వెళ్తుంటాం. అది సర్వసాధారణం. కాగా, ఈ టూత్ బ్రష్ లేక మునుపు మన పూర్వీకులు ప్రకృతిలో దొరికే వేప పుల్లలను బ్రష్ లుగా వాడారు. అయితే, ఇప్పటికీ కొందరు గ్రామీణ ప్రాంతాల్లో టూత్ బ్రష్ ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ టూత్ బ్రష్ ను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఏదంటే..

History Of Toothbrush
History Of Toothbrush

ప్రపంచం మొత్తం దాదాపుగా ప్రతీ రోజు కంపల్సరీ యూజ్ చేసే టూత్ బ్రష్ ను చైనా ప్రపంచానికి పరిచయం చేసింది. చైనా రాజు డాతున్ కంటే కోసం ఈ బ్రష్ ను రూపొందించారు. రాజు తన పళ్లను శుభ్రం చేసుకునేందుకుగాను ఉపయోగపడే విధంగా బ్రష్ ను రూపొందించారు. అయితే, తొలినాళ్లలో టూత్ బ్రష్ ల హ్యాండిల్ ను ఎముక లేదా వెదురు చెక్కతో తయారు చేసేవారు. అలా తయారు చేసిన టూత్ బ్రష్‌తో పంది పళ్లను కూడా రుద్దేందుకు కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

History Of Toothbrush
History Of Toothbrush

Also Read: ఈ ఆహార పదార్థాలను ఫ్రిజ్ లో పెడుతున్నారా.. ప్రాణాలకే ప్రమాదం?

ఈ క్రమంలోనే ఆధునిక టూత్ బ్రష్ ను తయారు చేశారు. ఇంగ్లాండ్ కు చెందిన విలియం అడిస్ అనే వ్యక్తి ఆధునికమైన బ్రష్ తయారు చేశాడు. అయితే, అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఈ టూత్ బ్రష్ కు సంబంధించిన పేటెంట్ ను తొలుత దక్కించుకుంది. అలా అమెరికాకు చెందిన హెచ్ఎన్ వాస్వర్త్ టూత్ బ్రష్ కంపెనీ వారు పేటెంట్ పొందారు. వారు ఇక టూత్ బ్రష్ ల ఉత్పత్తి భారీ స్థాయిలోనే చేశారు. అలా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కు అవసరమయ్యే రీతిలో ఆకర్షణీయంగా, క్వాలిటీ బ్రష్ లను రూపొందించారు.

ఇటీవల కాలంలో టూత్ బ్రష్ లను ఉపయోగించని వారు అని కొందరు చెప్తున్నారు. అయితే, సరైన పద్ధతిలో టూత్ బ్రష్ ను ఉపయోగించేవారు కొద్ది మాంది మాత్రమేనని ఈ సందర్భంగా దంత వైద్యులు పేర్కొంటున్నారు. టూత్ బ్రష్ లేని జీవితాన్ని ఆధునిక కాలంలో అస్సలు ఊహించుకోలేమని అత్యధిక మంది అంటుండటం మనం చూడొచ్చు కూడా. అలా ఈ టూత్ బ్రష్ కు కూడా గొప్ప చరిత్రనే ఉందని ఓ రకంగా అయితే చెప్పొచ్చు.

Also Read: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Jana Nayagan Twitter Review

Jana Nayagan Twitter Review: ‘జన నాయగన్ ‘ ట్విటర్ రివ్యూ : తెలుగు ఆడియన్స్ నుండి ఇలాంటి...

Jana Nayagan Twitter Review: తమిళనాడు ముఖ్యమంత్రి హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలకు ముందు ఈ చిత్రం...
AP Rain Alert

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: ఏపీకి చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈరోజు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని చెప్పింది. పిడుగులతో కూడిన వానలు పడతాయని...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. విద్యార్థులకు బంపర్ ఆఫర్!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం కానుంది. ఈనెల 1న ప్రారంభోత్సవానికి నోచుకోనుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు....
Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Oktelugu Epaper