spot_img
Homeలైఫ్ స్టైల్Health Tips: అలా తింటే విషపదార్థాలు తిన్నట్టే.. ఈ జాగ్రత్తలు పాటించండి...

Health Tips: అలా తింటే విషపదార్థాలు తిన్నట్టే.. ఈ జాగ్రత్తలు పాటించండి !

Health Tips: కాలంతో పాటు మనిషి జీవనశైలి మారుతూ వస్తోంది. ఐతే, మారుతున్న జీవనశైలి కారణంగా తాజాగా వండుకుని తినే సమయం లేదు నేటి తరానికి. వండిన వాటినే రెండోసారి వేడి చేసుకుని కుటుంబ సభ్యులకు పెట్టే గృహలక్ష్మిలే ఎక్కువమంది ఉన్నారు. చాలా ఇళ్లల్లో తరుచూ చేసే పొరపాట్లు ఇవి. వేపుళ్లకి వాడిన నూనెను ఇతర పదార్థాల తయారీకి కూడా వాడతారు. ముఖ్యంగా కూరలని, మాంసాహారాన్ని మళ్లీ మళ్లీ వేడి చేసి వడ్డించడం ఆరోగ్యానికి మంచిది కాదు.

Health Tips
Health Tips

మళ్లీ మళ్లీ వేడి చేసి తింటే గుండెకు చేటు :

పండుగలప్పుడు ఇంట్లో కార్యక్రమాల సమయాల్లో పిండి వంటలు చేస్తారు. పెద్ద కడాయి నిండా నూనె వేసి రకరకాల పదార్థాలు వండే క్రమంలో నూనె మిగులుతుంది. అయితే, ఆ మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ వాడుతుంటారు. కానీ, ఒకసారి నూనెని స్మోక్‌ పాయింట్‌ వరకు వేడిచేస్తే దానిలో రసాయన చర్య జరిగి స్వభావం మారుతుందనే విషయం మీరు తెలుసుకోవాలి.

Also Read:  యాక్షన్ డైరెక్టర్ లో యాక్షనే కాదు, ఎమోషనూ ఉంది !

మళ్లీ ఆ నూనె తో వేడి చేస్తే అందులో విషపదార్థాలు తయారవుతాయి. ఆ నూనెతో చేసిన పదార్థాలను తినడం వల్ల గుండె జబ్బులు, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. రోడ్డుపై అమ్మే పదార్థాలలో ఎక్కువగా ఇలాంటి నూనెతో వంట చేస్తారు. అలాగే కొన్ని రెస్టారంట్‌ లలోని ఆహారం పట్ల కూడా జాగ్రత్త అవసరం. మెయిన్ గా స్వీట్లు, బజ్జీల వంటివి తినేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంట్లో వాడే సోయా, వెజిటబుల్‌ నూనెల్ని మళ్లీమళ్లీ వేడి చేయకూడదు.

అన్నాన్ని వేడి చేసి తిన్నా ఇక అంతే సంగతులు :

వండిన అన్నం వండినట్టే ఉంది అని ఆడవాళ్లు తెగ బాధ పడిపోతూ ఉంటారు. ఆ అన్నాన్ని అస్సలు పారేయలేరు. పైగా బియ్యం బోలెడు ఖరీదు. అందుకే.. తిరిగి ఆ అన్నాన్ని వేడి చేస్తుంటారు. కానీ ఆ అన్నాన్ని సరిగ్గా భద్రపరచకున్నా, సక్రమంగా వేడి చేయకపోయినా ఆరోగ్యానికి ప్రమాదమే. బియ్యంలో కొన్నిసార్లు బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కారణంగా అనారోగ్యం చాలా సులభంగా వచ్చేస్తోంది. అందుకే, వేడి చేసి తింటే విషపదార్థాలు తిన్నట్టే. కాబట్టి జాగ్రత్త.

Also Read:  రిలీజుకు రెడీ అవుతున్న ‘అవతార్ 2’.. డేట్ ఫిక్స్..!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Tammineni Family

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని...
YSRCP

YSRCP: వైసీపీకి ఆ జిల్లాలో భారీ డ్యామేజ్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు...
Operation Prahaar

Operation Prahaar: ఆపరేషన్ ‘ప్రహార్’.. ఉగ్రవాద అంతంపై మోడీ-షా ల అద్భుత వ్యూహమిదీ

Operation Prahaar: భారతదేశంలో ఉగ్రవాదం ఎప్పుడూ కొత్త సవాలు కాదు. కశ్మీర్‌లో దశాబ్దాలుగా సరిహద్దు ఆవలి నుంచి ప్రోత్సాహం పొందుతున్న ఉగ్రవాదం, పంజాబ్‌లో ఖలిస్తానీ కార్యకలాపాలు, దండకారణ్యంలో నక్సలిజం ఇవన్నీ దేశ భద్రతకు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Oktelugu Epaper