spot_img
Homeలైఫ్ స్టైల్Alcohal Effects: మద్యం తాగేవాళ్లకు మరో షాక్.. ఆ ప్రమాదకరమైన వ్యాధి వచ్చే ఛాన్స్!

Alcohal Effects: మద్యం తాగేవాళ్లకు మరో షాక్.. ఆ ప్రమాదకరమైన వ్యాధి వచ్చే ఛాన్స్!

Alcohal Effects: మనలో కొంతమంది మద్యం తాగడాన్ని ఎంతగానో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కొంతమంది ఆ అలవాటును మార్చుకోవడానికి అస్సలు ఇష్టపడరు. సంతోషం కలిగినా, బాధ కలిగినా మద్యం తాగడాన్ని కొంతమంది ఇష్టపడుతున్నారు. తక్కువ మొత్తంలో మద్యం తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని భావించి కొంతమంది ఈ అలవాటు వైపు ఆకర్షితులు అవుతున్నారు.

మద్యం ఎక్కువగా తాగడం వల్ల కాలేయ సంబంధిత సమస్యలతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. అయితే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో మద్యం తాగేవాళ్లు బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని వెల్లడైంది. మద్యంలో ఉండే కేలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయి. మద్యం తాగిన తర్వాత కొంతమందికి షుగర్ తో తయారు చేసిన పదార్థాలను తినాలనే కోరిక కలుగుతుంది.

మద్యం వల్ల ఊబకాయం బారిన పడితే భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు, ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మద్యం తాగేవాళ్లలో శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. మద్యం ఎక్కువగా తీసుకుంటే అది శరీరంలో విషంగా మారుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే మద్యం అలవాటు ఉన్నవాళ్లు ఆ అలవాటును దూరం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.

మద్యం వల్ల కొన్ని లాభాలు ఉన్నా ఎక్కువగా నష్టాలు ఉన్నాయి. మద్యం తాగే అలవాటు ఉన్నవాళ్లు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకుంటే మంచిదని చెప్పవచ్చు. మద్యం తాగడం వల్ల తాత్కాలికంగా సంతోషం కలిగినా భవిష్యత్తులో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వేధించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper