spot_img
Homeలైఫ్ స్టైల్Do not on Monday : సోమవారం ఏ పనులు చేయకూడదో తెలుసా?

Do not on Monday : సోమవారం ఏ పనులు చేయకూడదో తెలుసా?

Do not on Monday : మనకు ఏడు వారాలు ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో దేవుడికి కేటాయిస్తుంటాం. ఇందులో ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వేంకటేశ్వర స్వామికి కేటాయిస్తుంటాం. ఆ రోజు ఆ దేవుడినే ఆరాధిస్తాం. తమ కోరికలు తీర్చాలని ప్రాధేపడుతుంటాం. ఆ రోజుల్లో దేవుడని పూజించడమే కాకుండా కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. వాటిని గురించి తెలుసుకుని మానుకోవాల్సిన అవసరం ఉంటుంది.

హిందూమతంలో సోమవారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. శివుడికి ఇష్టమైన రోజు కావడంతో ఈ రోజు శివుడిని పూజిస్తారు. అభిషేకం చేసి తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటారు. శంకరుడి కటాక్షం ఉండాలని ఆశిస్తారు. శివుడిని పూజించే రోజైనా సోమవారం కొన్ని పనులు చేయడం వల్ల మనకు అశుభాలు కలుగుతాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం సోమవారం ధాన్యం కొనుగోలు చేయకూడదు. విద్యకు సంబంధించిన పుస్తకాలు, పెన్నులు కొనడం కూడా మంచిది కాదు. ఈ విషయాలు గమనించుకుని ప్రవర్తించాలి.

సోమవారం రోజు ఆటవస్తువులు, ఎలక్ర్టిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం అంత మంచిది కాదు. ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి. కానీ కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అవేంటో తెలుసా? తెల్లటి వస్తువులను తీసుకురావడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. చక్కెర, బియ్యం వంటి వాటిని తెచ్చుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. తెల్లని వస్త్రాలు ధరిస్తే కూడా చంద్ర దోషం పోయి మనకు మంచి జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

ఇంకా సోమవారం తెల్లని వస్తువులు దానం చేస్తే కూడా శుభమే. శివుడికి అభిషేకించి శివ లింగానికి పాలు పోయడం వల్ల శువుడు ప్రసన్నం చెందుతాడు. శివుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది. శివుడు భోళా శంకరుడు కావడంతో చిన్నపాటి పూజలకే సంతృప్తి చెందుతాడు. సోమవారం శివుడిని ప్రసన్నం చేసుకుంటే మనకు కష్టాలు రావు. అందుకే సోమవారం చేయకూడని పనులకు దూరంగా ఉంటూ చేసే పనులు సక్రమంగా చేయడం వల్ల మనకు సంతోషాలు కలగడం సహజం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Oktelugu Epaper