Homeలైఫ్ స్టైల్Gray Hair: జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏ చిట్కా పాటించాలో తెలుసా?

Gray Hair: జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఏ చిట్కా పాటించాలో తెలుసా?

Gray Hair
Gray Hair

Gray Hair: ఇటీవల కాలంలో జుట్టు తెల్లబడటం, రాలిపోవడం వంటి సమస్యలతో యువత సతమతమవుతున్నారు. ఎప్పుడో యాభై ఏళ్లకు రావాల్సిన బట్టతల చిన్న వయసులోనే వస్తోంది. ఫలితంగా నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జుట్టు సంరక్షణకు ఏవేవో మందులు వాడుతూ ఇంకా సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఏవో హెయిర్ డై లు వాడుతూ ఉన్న జుట్టును ఊడిపోయేలా చేసుకుంటున్నారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్ లు వస్తాయి. ఇంటి చిట్కాలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఇంకా కొత్త సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.

జుట్టు తెల్లబడకుండా..

జుట్టు తెల్లబడకుండా రాలిపోకుండా ఉండాలంటే మన ఇంట్లోనే తయారు చేసుకునే చిట్కా ఉంది. దీని కోసం ముందుగా టీ డికాషన్ తయారు చేసుకోవాలి. డికాషన్ పొయ్యి మీద పెట్టి గ్లాస్ నీరు పోసం ఒక స్పూన్ టీ పొడి వేసి ఐదు నిమిషాలు మరిగించి వడకట్టాలి. ఒక బౌల్ లో తీసుకుని రెండు స్పూన్ల పొడి, ఒక టీ స్పూన్ పెరుగు, టీ డికాషన్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గంట సేపు అలా ఉంచుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

ఇంగ్లిష్ మందులతో..

ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. కాకపోతే సహనంతో దీన్ని తయారు చేసుకోవాలి. హెన్నా కూడా తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. జుట్టు ఒత్తుగా బలంగా ఉండాలంటే ఇలాంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కానీ చాలా మంది ఇంగ్లిష్ మందులతో ఇంకా జుట్టును ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలు ఉన్నాయి. వాటిని పాటించి జుట్టును నల్లగా చేసుకుంటే సరి.

Gray Hair
Gray Hair

వంటింటి చిట్కాలతోనే..

మన వంటింట్లోనే ఎన్నో రకాల మందులు ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల మనకు మేలు కలుగుతుంది. జుట్టు రాలకుండా తెల్లబడకుండా చేసుకోవడంలో ఇతర మందులకన్నా వంటింటి వైద్యమే మిన్న అని గుర్తించాలి. లేకపోతే జుట్టు సమస్యలు తగ్గవు. ఇదివరకు మనం ఎన్ని రకాలైన మందులు వాడినా దీన్ని కూడా ఓ సారి ప్రయత్నించి చూస్తే దాని ఫలితం కనిపిస్తుంది. జుట్టు రంగు మారిందంటే మనకు ఏ ఇబ్బంది ఉండదు. అందుకే చిట్కాలు పాటించి జుట్టు సమస్యలను దూరం చేసుకోవాల్సిన అవసరం మనదే అని గుర్తుంచుకోవాలి.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper