Homeవార్త విశ్లేషణ‘మా’ ఎన్నికలపై విష్ణు బహిరంగ లేఖ

‘మా’ ఎన్నికలపై విష్ణు బహిరంగ లేఖ

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై నటుడు మంచు విష్ణు లేఖ రాశారు. ఈ ఏడాది జరగనున్న మా అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తున్నానని ఆయన తెలిపారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టనష్టాలు, సమస్యలు తనకి బాగా తెలుసని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper