ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఇవాళ మధ్యాహ్నం వరకు భారీగా వాహనాలు రద్దీ నెలకొంది. కృష్టా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలోని రామాపురం అడ్డరోడ్డు వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వారంతపు సెలవులు రావడంతో తెలంగాణకు వెళ్లే వాహనాల సంఖ్య బాగా ఎక్కువైంది. ఈ-పాస్ నిబంధనతో వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సి వస్తోంది. తెలంగాణ పోలీసులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడంతో మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Traffic congestion on ap telangana border
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com