spot_img
Homeట్రెండింగ్ న్యూస్Texas Floods 2025: గుండెలు జారిపోతాయ్.... వైరల్‌గా టెక్సాస్‌ మెరుపు వరద వీడియో..!

Texas Floods 2025: గుండెలు జారిపోతాయ్…. వైరల్‌గా టెక్సాస్‌ మెరుపు వరద వీడియో..!

Texas Floods 2025: మెరికాలోని టెక్సాస్‌లో వరద బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 82కు చేరింది. పదుల సంఖ్యలో ప్రజల ఆచూకీ గల్లంతైంది. కెర్‌ కౌంటీలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 40 మంది పెద్దలు, 28 మంది చిన్నారులు ఉన్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని లానో నది, కింగ్స్‌ల్యాండ్‌ స్లాబ్‌కు చెందిన ఓ వీడియో మెరుపు వరద తీవ్రతను కళ్లకు కట్టింది. జులై 4వ తేదీన కేవలం నిమిషాల వ్యవధిలోనే నీటి ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. తన దారికి అడ్డువచ్చిన అన్నింటినీ ఈడ్చుకుపోయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper