Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. రఘురామ

జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం.. రఘురామ

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఎంతో కాలంగా నిందలు వేశారని, ఇప్పుడేమంటారని వైసీపీ నేతలను ఎంపీ రఘురామ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అబద్ధాలను ప్రచారం చేశారని, దాని వల్ల  150 మందికి పైగా రైతులు మృతి చెందారని తెలిపారు. నిజాయితీగల అధికారితో ఉత్తరాంధ్రలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అంశంపై సీఎం ఆదేశిస్తే రాజీనామాకు ఎంపీలందరం సిద్ధమని రఘురామ ప్రకటించారు.

Raghu rama Krishnam raju issue

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper