
ప్రతిపక్షాలు పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలతో పార్లమెంట్ లో రసాభాస సృష్టించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరువ కావడంలో, సత్యాన్ని చెప్పడంలో ఏర్పాడిన అంతరంలోకి ప్రతిపక్షాల అబద్ధాలు చొరబడకుండా చూడాలని తెలిపారు. ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాలను తిప్పికొట్టేందుకు అసలు నిజాలను ప్రజలకు తెలియజేయానలి కోరారు. ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఓడించాని కోరారు.