మహారాష్ట్ర విరార్ లోని కొవిడ్ దవాఖానలో జరిగిన అగ్ని ప్రమాదంలో 13 మంది కొవిడ్ రోగులు చనిపోయారు. అయితే ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనలో చనిపోయిన వారికి పీఎం ఎన్ ఆర్ ఎఫ్ నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Prime minister and defense minister mourn the incident in maharashtra
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com