Homeఆధ్యాత్మికంPadmanabha Swamy Temple: కేరళలోని పద్మనాభ స్వామి ఆరో గది రహస్యం లీక్.. అందులో ఏముందంటే?

Padmanabha Swamy Temple: కేరళలోని పద్మనాభ స్వామి ఆరో గది రహస్యం లీక్.. అందులో ఏముందంటే?

Padmanabha Swamy Temple:  కేరళలోని పద్మనాభ స్వామి ఆలయం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చలు సాగుతూ ఉంటాయి. 2011లో ఈ ఆలయంలో గురించి కొన్ని ఆసక్తికర నిజాలు బయటపడ్డాయి. శ్రీ మహా విష్ణువు కొలువైన ఈ ఆలయంలో రహస్య గదులు ఉన్నాయని, ఇందులో లక్షల కోట్ల విలువైన సంపద ఉందని బయటపడింది. అయితే ఇందులో కొన్ని గదులు తెరవడానికి నాగబంధం వేశారన్న ప్రచారం సాగింది ముఖ్యంగా ఇందులో ఉన్న రహస్య గదుల్లో ఆరో గదిని తెరవడానికి ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. అయితే ఆ ఆరో గదిని తెరవకపోవడానికి కారణం ఏంటో తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా కేరళ లోని తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ ప్రసిద్ధికెక్కింది. 2011 వరకు ఈ ఆలయానికి అతికొద్ది మంది భక్తులు మాత్రమే వచ్చేవారు. కానీ 2011 తరువాత ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. 1908లో ఈ గుడి ట్రావెన్ కోర్ ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో ఇందులోని రహస్య గదులు తెరవడానికి ప్రయత్నించినప్పుడు ఒక నాగుపాముల గుంపు కనిపించిందట. దీంతో రహస్య గది వైపునకు వెళ్లలేదు.

అయితే 2011లో రిటైర్డ్ ఆఫీసర్ సుందర రాజన్ అధికారులతో కలిసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఆలయంలో స్వామి వారి ఆభరణాలను మాయం చేసి వాటి స్థానంలో గిల్టీ నగలు ఉంచారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంపదను లెక్కించడానికి సుప్రీం కోర్టు ఒక టీంను ఏర్పాటు చేసింది. దీంతో ఈ బృందం ఆలయంలోకి వెళ్లగా.. అక్కడ వీరికి ఆరు గదులు కనిపించాయి. 2011 జూన్ 27న ఇందులోని ఒక గదిని ఓపెన్ చేశారు. ఇందులో అత్యంత విలువైన ఆభరణాలు కనిపించాయి.

అయితే వీటిలో ఉన్న ఆరో గదిని మాత్రం తెరవ లేకపోయారు. ఈ గది గురించి ఉత్తరం తిరుణాల మార్తాండం అనే వ్యక్తికి మాత్రమే తెలుసు. అయితే ఆయన 2013లో మరణించాడు. దీంతో ఆ గదిలో ఏముందో తెలియకుండా పోయింది. అయితే ఓ వ్యక్తి ఆ గదిని తెరవడానికి ప్రయత్నించాడు. కానీ ఆదే సంవత్సర కేరళలో విపరీతమైన వరదలు వచ్చాయి. అంతేకాకుండా ఈ గది తలుపు దగ్గరికి వెళ్లి చెవిని ఉంచితే పాములు బుస కొట్టే శబ్దం వినిపిస్తుంది. మరికొంత మందికి సముద్రపుశబ్దం వినిపిస్తుందట. దీంతో ఈ గదిని తెరవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper