Homeజాతీయం - అంతర్జాతీయంThird Wave: అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. హోంశాఖ

Third Wave: అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్.. హోంశాఖ

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్ లో పీక్ స్టేజ్ కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపై ప్రభావం చూపనుందని ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశంలో పీడియాట్రిక్ వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని తన రిపోర్ట్ లో తెలిపింది. డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్ లను వంటి వాటిని […]

Corona third wave

కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసింది. ఈ థర్డ్ వేవ్ అక్టోబర్ లో పీక్ స్టేజ్ కు చేరుతుందని, ఇది పెద్దలతోపాటు పిల్లలపై ప్రభావం చూపనుందని ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ రిపోర్ట్ ను ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. దేశంలో పీడియాట్రిక్ వసతులను భారీగా పెంచాల్సిన అవసరం ఉన్నదని తన రిపోర్ట్ లో తెలిపింది. డాక్టర్లు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్స్ లను వంటి వాటిని మెరుగుపరచాలని తేల్చి చెప్పింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper