తెలంగాణ నీటి పారుదల శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీతారామ, దేవాదుల ఎత్తిపోతలు, సమ్మక్క ఆనకట్ట, సింగూరు ఆయకట్టుకు నీరు, నల్లగొండ జిల్లా ఎత్తిపోతల పథకాలపై సీఎం సమీక్షిస్తున్నారు. ఈ సమావేశానికి ఈఎస్ సీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.