Homeజాతీయం - అంతర్జాతీయంఉభయ సభల్లో గందరగోళం

ఉభయ సభల్లో గందరగోళం

ఒక వైపు పార్లమెంట్ లోని ఉభయ సభల్లో వర్షాకాల సమావేశాలు నడుస్తుండగా, మరోవైపు పార్లమెంట్ బయట జంతర్ మంతర్ వద్ద రైతుల ఆందోళన కొనసాగుతోంది. ఈ వర్షాకాల సమావేశాల్లో విపక్ష నేతలు కరోనా, పెగాసన్, ధరల పెరుగుదల మొదలైన అంశాలపై తమ గళం వినిపిస్తుండగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే నేపథ్యంలో రాజ్యసభ మధ్యాహ్నం  వరకూ వాయిదా పడింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper