Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ముగిసిన ‘దళితబంధు’ అవగాహన సదస్సు

ముగిసిన ‘దళితబంధు’ అవగాహన సదస్సు

సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్ లో జరిగిన అవగాహన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం విధివిధానాలను దళిత ప్రతినిధులకు వివరించారు. పథకం గురించి ఎస్సీ ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

TS CM KCR Dalit Bandhu Scheme

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper