ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందనాథ్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర కార్యదర్శులను కలవనున్నారు. మంగళవారం సాయంత్రం 3 గంటలకు నీతి ఆయోగ్ సభ్యడు అవినాష్ మిశ్రాను బుగ్గన రాజేంద్రనాథ్ కలవనున్నారు.