2012డిసెంబర్ ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. నిర్భయ ఘటనను తలపించే విధంగా కదులుతున్న బస్సు లోనే డ్రైవర్, కండక్టర్ కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. శుక్రవారం రాత్రంతా అత్యాచారం చేసి బస్సు లోనుంచి బయటకు తోసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో వున్నా ఆమెకు ఆసుపత్రికి చేర్పించి చికిత్స చేస్తున్నారు. Also Read: రహస్యభేటి: బీజేపీ-శివసేన కలవబోతున్నాయా?

2012డిసెంబర్ ఢిల్లీలో జరిగిన నిర్భయ లాంటి ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. నిర్భయ ఘటనను తలపించే విధంగా కదులుతున్న బస్సు లోనే డ్రైవర్, కండక్టర్ కలిసి యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. శుక్రవారం రాత్రంతా అత్యాచారం చేసి బస్సు లోనుంచి బయటకు తోసి వెళ్లిపోయారు. అపస్మారక స్థితిలో వున్నా ఆమెకు ఆసుపత్రికి చేర్పించి చికిత్స చేస్తున్నారు.
Also Read: రహస్యభేటి: బీజేపీ-శివసేన కలవబోతున్నాయా?