మందుబాబులకు షాకింగ్ న్యూస్ మద్యం తాగి పట్టుబడిన 372 మందికి కూకట్ పల్లి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. సోమవారం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 621 మంది మందుబాబులను ట్రాఫిక్ పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు. ఇందులో 372 మంది వాహనదారులకు 1 నుంచి 28 రోజుల వరకు జైలు శిక్ష విధించగా, 238 మందికి రూ. 15,26 లక్షల జరిమానా విధించింది. లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 238 మందికి రూ. 6.71 లక్షల జరిమానా వేశారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: 372 jailed for drunken driving
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com