అప్ఘనిస్థాన్ లో తాలిబాన్లు పేల్చిన మందుపాతరలో ముగ్గురు జవాన్లు .. చెందారు. కుందుజ్ ప్రావిన్ష్ పరిధిలోని అదబ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో అప్ఘాన్ బార్డర్ పోర్స్ కు చెందిన కమాండర్ దాద్ నిజరబీ, మరో ఇద్దరు సైనికులు మరణించారు. గవర్నర్ కార్యాలయం కాంపౌండ్ లో జరిగిన మరో పేలుడులో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Three killed in taliban attack in afganistan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com