Romance Potency : పని, పని, పని. ఎవరిని చూసినా పని అంటూ ఫుల్ బిజీ అవుతున్నారు. దీని వల్ల ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లేదు. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు శృంగార సమస్యలు కూడా వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. అయితే ఇది కేవలం కొన్ని ఆహారాలు తీసుకోకపోవడం వల్ల శృంగార సమస్యలు వస్తున్నాయట.మరి శృంగార సామర్థ్యం పెరగాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఓ సారి తెలుసుకోండి.
ఈ మధ్య చాలామంది శృంగార సామర్థ్యం పెంచుకోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే పౌష్టికాహారం తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరగడమే కాదు మీ భాగస్వామిని సంతృప్తి పరుస్తారు అంటున్నారు నిపుణులు. ఇక కొన్ని రకాల కూరగాయల వల్ల మీ సెక్స్ డ్రైవ్ మాత్రం చాలా పెరుగుతుందట. పొట్లకాయ తినడం వల్ల లైంగిక సమస్యలు దూరం అవుతాయి అంటున్నారు నిపుణులు.
సోరకాయ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు చెక్ పడుతుందట. అందుకే సోరకాయను రోజువారి డైట్ లో చేర్చుకోవడం ఉత్తమం. మునక్కాయ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందట. మునగలో ఉండే కాల్షియం, ఐరన్ పురుషుల్లో టెస్టోస్టిరాన్ ను పెంచి శృంగార హార్మోన్లను పెంచుతుందట. బీట్ రూట్ ను రోమన్లు శృంగార వాంఛ పెంచుకోవడానికి చాలా ఉపయోగించేవారట.
బీట్ రూట్ లో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది రెగ్యులర్ గా తింటే వయాగ్రాతో పని ఉండదట. శృంగారం చేయడం వల్ల మనసు రిలాక్స్ ఉంటుందట. అందుకే ఈ కాలంలో బిజీ వల్ల శృంగార సామర్థ్యం పెరగడం లేదు. మరి పైన తెలిపిన ఈ ఆహారాలను మాత్రం తీసుకోండి. మీ భాగస్వామితో ఆనందంగా జీవించండి.