spot_img
Homeజనరల్సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

సపోటాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..?

Sapotas

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పండ్లలో సపోటా ఒకటనే సంగతి తెలిసిందే. ఎక్కువగా తీపి ఉన్న పండ్లలో ఒకటైన సపోటా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. సపోటా పండ్లలో సుక్రోజ్ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జిటిక్ ఫ్రూట్‏ అయిన సపోటా అలసటతో బాధ పడుతున్న వారికి అలసటను తగ్గించి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ పండ్లలో ఎ, సి విటమిన్లు ఉండగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ఎ, సి విటమిన్లు సహాయపడతాయి.

Also Read: తక్కువ బరువు ఉన్నవారికి షుగర్ వస్తుందా.. నిపుణులు ఏం చెప్పారంటే..?

కళ్లకు మంచి చేయడంలో సహాయపడే ఈ పండ్లు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించి గుండె సంరక్షణకు తోడ్పడతాయి. మలబద్ధకం సమస్యతో బాధ పడేవాళ్లు ఈ పండ్లు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఫైబర్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే సపోటాలు క్యాన్సర్ బారిన పడకుండా చేయడంలో సహాయపడతాయి.

Also Read: చుండ్రు సమస్యకు సులభంగా చెక్ పెట్టే చిట్కాలు ఇవే..?

అధిక వేడి సమస్యతో బాధ పడేవాళ్లు సపోటాలను తీసుకుంటే శరీరంలో వేడి తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సపోటాలు సహాయపడతాయి. గర్భిణీ స్త్రీలు సపోటా పండ్లను తీసుకుంటే కడుపులో కలిగే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ రోజుకు రెండు సపోటాలు తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

సపోటా పండ్లలో ఉండే మెగ్నీషియం రక్త నాళాలను చురుకుగా ఉండేలా చేయడంతో పాటు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు సపోటాలు తీసుకుంటే మంచిది. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ పుష్కలంగా ఉండే సపోటాలను షుగర్ పేషెంట్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper