Homeఎంటర్టైన్మెంట్Manchu Family: మంచు ఫ్యామిలీకి ఆహ్వానం ఎందుకు అందలేదు ?

Manchu Family: మంచు ఫ్యామిలీకి ఆహ్వానం ఎందుకు అందలేదు ?

Manchu Family: సీఎం జగన్‌ తో జరిగిన సినీ పెద్దల సమావేశంలో సీనియర్ హీరో మోహన్ బాబు, మా అధ్యక్షుడు విష్ణు పాల్గొనకపోవడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఎం జగన్‌ నుంచి వీరికి ఆహ్వానం అందలేదా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో టికెట్‌ ధరలపై చిరంజీవి, రాజమౌళి, మహేష్‌బాబు, ప్రభాస్ తదితరులు సీఎం జగన్‌తో చర్చించారు. ఈ భేటీకి మంచు ఫ్యామిలీ సైతం హాజరై తమ అభిప్రాయాలు చెబితే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు.

Manchu Family
Manchu Family

అసలు ఆంధ్రప్రదేశ్‌ లో సినిమా టికెట్‌ ధరల వ్యవహారం పై మొదటి నుంచి మంచు ఫ్యామిలీ దూరంగానే ఉంది. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్‌ లకు జగన్ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి, మరీ జగన్ మంచు ఫ్యామిలీని ఎందుకు పక్కన పెట్టాడు ? జగన్ కి మంచు ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది, అయినప్పటికీ జగన్ మంచు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు,

Also Read:  తెలుగులో ప్రభాస్ తర్వాత ఆ హీరోతో నటించడం తన డ్రీమ్ అన్న దీపికా పదుకొణే

ఇక ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు మాట్లాడారు. సీఎం జగన్‌.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హీరోలకు అభయం ఇచ్చాడు. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చిరు అండ్ టీం ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

Manchu Family
Manchu Family

సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరు చెప్పారు. అలాగే చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమపై కొద్దికాలంగా నెలకొన్న సమస్యలకు ఈరోజు సీఎం జగన్‌తో సమావేశంతో పరిష్కారం దొరికిందని చిరంజీవి తెలిపారు. నిజంగానే పరిష్కారం దొరికితే, అ క్రెడిట్ చిరుకే దక్కుతుంది.

Also Read: తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవినే పెద్ద దిక్కా?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper