Homeఎంటర్టైన్మెంట్Ranabali Movie: విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ లో అదొక్కటే మైనస్ అయ్యేలా అనిపిస్తుందిగా...

Ranabali Movie: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ లో అదొక్కటే మైనస్ అయ్యేలా అనిపిస్తుందిగా…

Ranabali Movie: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటులు ఇంకెవరు లేరనెంతలా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రెవెంట్బా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుండడంతో ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ‘రౌడీ […]

Ranabali Movie: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ…ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటులు ఇంకెవరు లేరనెంతలా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రెవెంట్బా ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా ఫ్లాప్ అవుతుండడంతో ఆయన ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం ‘రౌడీ జనార్దన్’ అనే సినిమా చేస్తున్నాడు. దాంతో పాటుగా రణబాలి అనే సినిమా చేస్తుండటం విశేషం…ఈ మూవీ సెప్టెంబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ అనౌన్స్ చేసినప్పటికి ప్రస్తుతం సినిమా షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు.

ఏది ఏమైనా కూడా ‘రణబాలి’ సినిమాతో విజయ్ సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందాన నటిస్తుండడం విశేషం… పెళ్లి అయిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం వల్ల ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాలే ఈ సినిమాకు కొంతవరకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

భార్యభర్త లు కలిసి నటిస్తున్నారు కాబట్టి వాళ్ళ అభిమానులు సైతం హెవీ ఎక్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ సైతం ఇంతకుముందు విజయ్ దేవరకొండ తో ‘టాక్సీవాలా’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ కి గొప్ప గుర్తింపు ఉండడంతో వీళ్ళిద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని సాధించాలని వాళ్ళ అభిమానులు సైతం కోరుకుంటున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper