spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu beats Rajamouli video viral: 'వారణాసి' మూవీ సెట్స్ లో రాజమౌళి ని...

Mahesh Babu beats Rajamouli video viral: ‘వారణాసి’ మూవీ సెట్స్ లో రాజమౌళి ని చితకబాదిన మహేష్ బాబు..సంచలనం రేపుతున్న వీడియో!

Mahesh Babu beats Rajamouli video viral: ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియా లో ఒక వీడియో తెగ చక్కర్లు కొడుతూ అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్(Super Star Mahesh Babu) , రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో ‘వారణాసి'(Varanasi Movie) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ సమయం లో రాజమౌళి పెట్టే పని ఒత్తిడిని తట్టుకోలేక , మహేష్ బాబు అతనితో గొడవకు దిగాడని , రాజమౌళి కూడా ఎక్కడా తగ్గకుండా మహేష్ బాబు తో కొట్లాటకు దిగాడని , ఇక చివరికి ఇద్దరి మధ్య వేరే లెవెల్ లో ఫైటింగ్ జరగడం , ఈ ఫైట్ లో రాజమౌళి ని మహేష్ బాబు దారుణంగా కొట్టేశాడని ప్రచారం జరగడం , అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి జరిగాయి. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు , అసలు ఏమైంది వీళ్లకు ఇలా కొట్టుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేసారు నెటిజెన్స్.

అయితే ఇది నిజమైన వీడియో మాత్రం కాదు. AI ద్వారా క్రియేట్ చేయబడిన వీడియో. చూసేందుకు చాలా నేచురల్ గా , ఇద్దరు ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నట్టే అనిపిస్తుంది కదూ . మరి అదే AI మాయాజాలం అంటే. రాబోయే రోజుల్లో ఈ AI మాయాజాలం ఏ స్థాయికి చేరుతుందో చెప్పడానికి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. కేవలం ఫ్యాన్స్ క్రియేట్ చేసిన AI వీడియో నే ఇంత నేచురల్ గా ఉంటే , ఇక ‘వారణాసి’ మూవీ లో రాజమౌళి AI ని ఏ రేంజ్ లో వాడబోతున్నాడో ఊహించుకోవచ్చు. ఒక విజువల్ వండర్ ని ఆయన AI ద్వారా చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే పెరిగిన టెక్నాలజీ ని చూసి సంతోష పడాలో , లేదా భయపడాలో అర్థం అవ్వని పరిస్థితి మేకర్స్ కి ఎదురైంది.

కుర్రాళ్ల ఊపుని చూస్తుంటే స్వయంగా వాళ్ళు ఒక కథని రాసుకొని , AI తో హీరోకి హీరోయిన్లను క్రియేట్ చేసి ఒక పెద్ద యాక్షన్ సినిమా తీసేలా ఉన్నారు. ఇక మేకర్స్ అన్ని సంవత్సరాలు కష్ఠపడి సినిమా తీసి ఎవరికీ ఉపయోగం చెప్పండి. కచ్చితంగా సినీ ఇండస్ట్రీ కి రాబోయే రోజుల్లో AI ద్వారా పెద్ద సమస్యలే రానున్నాయి. దీనిని ఎలా ఎదురుకుంటారో చూడాలి. ఇకపోతే ‘వారణాసి ‘ కి సంబంధించిన లేటెస్ట్ షెడ్యూల్ రేపటి నుండి జార్జియా లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో పాల్గొనడం కోసం మహేష్ బాబు కూడా నేడు జార్జియా కి పయనం అయ్యాడు. ఇది కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న రాజమౌళి , మహేష్ బాబు ఫైటింగ్ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper