spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood directors: ఈ ఇద్దరు దర్శకులకు టాప్ హీరోలే కావాలి... మీడియం రేంజ్ హీరోలతో అసలు...

Tollywood directors: ఈ ఇద్దరు దర్శకులకు టాప్ హీరోలే కావాలి… మీడియం రేంజ్ హీరోలతో అసలు సినిమాలే చేయరు..?

Tollywood directors: తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్న దర్శకులు పాన్ ఇండియాలో మన సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపిస్తున్నారు. కొంతమంది దర్శకులు మాత్రం సక్సెస్ లు ఉన్న ఫెయిల్యూర్స్ వచ్చిన కూడా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తారు. మీడియం రేంజ్ హీరోలను అస్సలు పట్టించుకోరు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు వంశీ పైడిపల్లి కాగా, మరొకరు మెహర్ రమేష్ కావడం విశేషం. వంశీ పైడిపల్లి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆయన ఇప్పటివరకు 6 సినిమాలే చేశాడు అంటే ఆయన హీరోల కోసం ఎంతలా ఎదురుచూస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు. స్టార్ హీరోల డేట్లు దొరికిన తర్వాతే సినిమాను చేస్తాడనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది…

ఇక మెహర్ రమేష్ కెరియర్ లో చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఫెడౌట్ అయిపోయాడు. నిజానికి మెహర్ రమేష్ మొదటి నుంచి కూడా స్టార్ హీరోలతోనే సినిమాలు చేశాడు. సినిమాలు లేకపోతే ఖాళీగా అయిన ఉంటున్నాడు తప్ప ఆయన వేరే హీరోలతో సినిమాలు చేయడం లేదు.

Also Read: రాజమౌళి డైరెక్షన్ లో శ్రీహరి హీరోగా ఒక సినిమా స్టార్ట్ అయిందా..? ఎందుకు ఆగిపోయిందంటే..?

ఆయన్ని స్టార్ హీరో పిలిచి అవకాశం ఇస్తే సినిమా చేస్తారంట. లేకపోతే మాత్రం ఖాళీగా ఉంటాను తప్ప వేరే హీరోలతో సినిమాలు చేయనని మడికట్టుకు కూర్చున్నాడు… కెరియర్ లో ఒక్క సక్సెస్ లేనప్పుడు ఒక మంచి కథను రాసుకొని మీడియం రేంజ్ హీరోతో సినిమా చేసి సక్సెస్ ని సాధిస్తే స్టార్ హీరోల నుంచి ఆటోమేటిక్ గా పిలుపు వస్తుంది కదా అంటూ మరి కొంతమంది చెబుతున్నారు.

అయినప్పటికి మెహర్ రమేష్ మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. ఇక వంశీ పైడిపల్లి సైతం స్లో గా సినిమాలను చేస్తాడు అనే ఒక పేరైతే ఉంది. ‘వారసుడు’ సినిమా భారీ డిజాస్టర్ అయిన తర్వాత మరో సినిమా అయితే స్టార్ట్ చేయలేదు. తొందరలోనే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
Oktelugu Epaper