TV actress: వారిద్దరు ఇష్టపడ్డారు. ఇద్దరికి ఒకే రంగం కావడంతో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. అభిప్రాయాలు ఒకటి కావడంతో పలుమార్లు కలుసుకుని తమ వాంఛలు తీర్చుకున్నారు. పెళ్లి కాకుండానే వారు దగ్గర కావడంతో ఒకరిపై మరొకరికి ప్రేమ కూడా మెల్లగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వారి మధ్య గొడవలు రేగాయి. ఇద్దరు బుల్లితెర, వెండితెర నటులు కావడంతో తమ రంగంలో రాణించాలని కలలు గన్నారు.

ఈ క్రమంలో ఇద్దరు పరస్పరం శారీరకంగా కలుసుకున్నారు. అనేకమార్లు శారీరక వాంఛలు తీర్చుకున్నారు. చివరికి ఆమె పెళ్లి ప్రస్తావన తేవడంతో ముఖం చాటేశాడు. కానీ అమ్మాయి బలవంతం మీద తాళి కట్టాడు. అప్పటి నుంచి వారికి కష్టాలే ఎదురయ్యాయి. దీంతో అత్తింట్లో గొడవలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆమెను వదిలించుకోవాలని లు ప్రయత్నాలు చేశాడు. కట్నం కోసం వేధింపులు పెట్టాడు. దీంతో శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందుల పెట్టాడు. అయినా ఆమె ఓర్చుకుంది. అయినా అతడిలో మార్పు కనిపించలేదు. ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Also Read: Jabardasth Comedians:జబర్దస్త్ కు రాకముందు ఈ కమెడియన్లు ఏం చేసేవారో తెలుసా..?
తన భర్తపై పెళ్లికి ముందే అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. దీంతో సంసారం కాస్త రట్టయింది. ఇల్లు విడిచి వీధికెక్కింది. దీంతో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. బసవగుడి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెళ్లికి ముందే తన భర్త తనపై అత్యాచారం చేశాడని ఆమె వాపోయింది. దీంతో ఈ కేసు సంచలనం సృష్టిస్తోంది.
Also Read: Khiladi Movie: మాస్ మహారాజ్ రవితేజ “ఖిలాడి” విడుదల తేదీ ఖరారు…