spot_img
Homeఎంటర్టైన్మెంట్Samantha Tweet: సమంతను వేశ్య అన్న నెటిజెన్... ఆమె షాకింగ్ రిప్లై!

Samantha Tweet: సమంతను వేశ్య అన్న నెటిజెన్… ఆమె షాకింగ్ రిప్లై!

samantha Tweet: సద్దుమణిగిన సమంత, చైతూ విడాకుల వ్యవహారం మరలా తెరపైకి వచ్చింది. నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ప్రేమలో పడ్డారని వార్తలు వస్తుండగా… సమంత సీన్ లోకి దిగింది. నాగ చైతన్యపై ఈ ఆరోపణలు చేయిస్తుంది సమంతే అని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సమంత నేరుగా స్పందించారు. విడాకుల తర్వాత తనపై వచ్చిన పుకార్లను ఉద్దేశిస్తూ… ఒక అమ్మాయిపై పుకార్లు వస్తే అవి నిజం, అదే అబ్బాయిపై వస్తే కావాలని ఆ అమ్మాయి అతనిపై చేయిస్తున్న దుష్ప్రచారం, కమాన్ గాయ్స్ కొంచెం ఎదగండి… చేసేవాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఉంటారు.వాళ్ళను పట్టించుకోకుండా కెరీర్, ఫ్యామిలీ కోసం ముందుకు వెళ్లడమే.. అంటూ ట్వీట్ చేసింది.

samantha Tweet
samantha

సమంత ట్వీట్ ఒకింత దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజెన్ సమంతను ట్యాగ్ చేస్తూ దారుణమైన పోస్ట్ పెట్టాడు. సమంత ఒక వేశ్య. బట్టలు విప్పుకొని బజార్లో తిరగమను. ఈ ఐటెం దాని కోసం మావాడు(నాగ చైతన్య) దేవదాసు కావాలా? అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి సమంత రిప్లై ఇవ్వడం జరిగింది. ఆమె ‘నిజంగా మనం భయపడాలి..’ అంటూ రెండు స్మైల్ ఎమోజీలు పోస్ట్ చేశారు. సమంత స్పందించడంతో సదరు నెటిజన్ ట్వీట్ డిలీట్ చేశారు. సమంత సైతం డిలీట్ చేశారు. అప్పటికే ట్వీట్ వైరల్ కాగా కొందరు స్క్రీన్ షాట్స్ తీశారు.

Also Read: Balakrishna- Chiranjeevi: బాలయ్యతో చిరంజీవి ఖాయమేనా?

సమంత నాగ చైతన్యపై చాలా కోపంగా ఉన్నారన్నది మాత్రం నిజం. ఆమె ఆక్రోషం సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా అర్థం అవుతుంది. ఈ క్రమంలో నాగ చైతన్య ఆమెను చాలా బాధ పెట్టారా? మానసిక వేదనకు గురిచేశాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక బాలీవుడ్ పాప్యులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ షోలో సమంత విడాకుల విషయంపై ఓపెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నాగ చైతన్యతో విడాకులకు కారణాలు వివరించారట. ఈ షో ప్రసారం కావాల్సి ఉండగా ఈ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

samantha Tweet
samantha

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జంటగా ఖుషి మూవీ చేస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తుండగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే పాన్ ఇండియా చిత్రం యశోద చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఇక దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Also Read:Payal Rajput: పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఫోటో షూట్… బ్రా లేకుండా బటన్స్ తీసేసి!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

PM Modi Tweet

PM Modi Tweet: ఆందోళనల వేళ ప్రధాని మోడీ ట్విట్.. ఢిల్లీలో జరగబోయేది ఇకపై అదే

PM Modi Tweet: కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పోలీసుల రంగంలోకి దిగారు. లాఠీలకు పని చెబుతున్నారు. ఆందోళనకారులు కూడా ఊరుకోవడం...
Jana Nayakudu Movie Review

Jana Nayakudu Movie Review: జన నాయకుడు మూవీ రివ్యూ : బలవంత కచేరీ!

Jana Nayakudu Movie Review: నటీనటులు: విజయ్, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు సంగీత దర్శకుడు: అనిరుధ్ రవిచందర్ ఛాయాగ్రహణం: సత్యన్ సూరియన్ ఎడిటర్:...
Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Oktelugu Epaper