spot_img
Homeఎంటర్టైన్మెంట్Rajasekhar biker movie remuneration: బైకర్ సినిమా కోసం రాజశేఖర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..?

Rajasekhar biker movie remuneration: బైకర్ సినిమా కోసం రాజశేఖర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..?

Rajasekhar biker movie remuneration: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. మన స్టార్ హీరోలందరు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలను చేస్తున్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించే స్థాయిలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్తుంది. ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక బాలీవుడ్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్న కూడా వాళ్ళు సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. ఇక ఈ క్రమంలోనే మన తెలుగు హీరోలు డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక శర్వానంద్ సైతం బైకర్ సినిమాతో పాన్ ఇండియా సినిమానైతే చేశాడు. అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించడం ఈ మూవీ కి చాలావరకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి. అయితే ఈ సినిమాలో నటించినందుకు గాను రాజశేఖర్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆయన దాదాపు 30 రోజులపాటు తన డేట్స్ కేటాయించినట్టుగా తెలుస్తుంది.

ఇక 30 రోజులకు గాను ఆయన దాదాపు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.ఈ మూవీ సూపర్ సక్సెస్ అయితే మాత్రం రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుంది. లేకపోతే మాత్రం ఆయనకి మరిన్ని అవకాశాలు రావడం చాలా కష్టమవుతుందనే చెప్పాలి.

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ అసలు ఊహించలేదు!

ప్రస్తుతం ఆయన ఈ సినిమా ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేస్తునాన్నని చాలా కాన్ఫిడెంట్ తో చెప్పాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ట్రైలర్ ఓకే అనిపించినట్టుగా ఉన్నప్పటికి శర్వానంద్ సైతం ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ తో ఉన్నాడు.

కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఎంటైర్ టీమ్ ఉన్నారు. మరి టీమ్ మొత్తం పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 3 వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper