Homeఎంటర్టైన్మెంట్EMK: పూనకాల ఎపిసోడ్ లోడింగ్... ప్రేక్షకులు వెయిటింగ్

EMK: పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ప్రేక్షకులు వెయిటింగ్

Evaru Meelo Koteswarulu: జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం సంగతి తెలిసిందే. తమ ప్రతిభ ద్వారా సామాన్యులని కోటేశ్వరుని చేయడమే ఈ షో యొక్క ముఖ్య ఉద్దేశం. కౌన్ బనేగా కరోడ్పతి అనే పేరుతో హిందీలో ఈ షో మాత్రం అత్యంత ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. తద్వారా షో నిర్వాహకులు దీన్ని తదితర భాషల్లోకి కూడా తీసుకొచ్చారు. అలా తెలుగులో ఈ కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు గా రూపుదిద్దుకున్నది.

అయితే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న ఈ కార్యక్రమానికి ఎందరో సెలబ్రిటీస్ విచ్చేసారు. షో కర్టెన్ రైజర్ లో రామ్ చరణ్ హాజరు అయ్యి కార్యక్రమాన్నిపెద్ద హిట్ అయ్యే మార్గం దిశగా నడిపించారు. ఈ కార్యక్రమం లో ఎందరో సెలబ్రిటీస్ పాల్గొన్నారు కూడా. తాజాగా మహేష్ బాబు ఈ షో లో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని షో నిర్వాహకులు విడుదల చేసారు. పూనకాలు లోడింగ్ అంటూ కాప్షన్ కూడా పెట్టింది. దీనితో నెటిజన్లు కూడా వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ ఎపిసోడ్ ని ఎప్పుడు ప్రసారం చేస్తారు అనే విషయం ఇంకా వెల్లడించలేదు. వెండితెర స్టార్ హీరోస్ బుల్లి తెర పై మొట్ట మొదటిసారిగా కనిపించనున్నారు. మరి ఈ క్రీజీ కాంబినేషన్ చూసేందుకు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట ప్రమోషన్స్ లో భాగంగా ఈ షో కి మహేష్ బాబు వస్తున్నాడని వినికిడి.

NVN Ravali
NVN Ravali
Ravali is a Entertainment Content Writer, She Writes Articles on Entertainment and TV Shows.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper