Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Kannappa: కన్నప్ప టిజర్ మీద పెరుగుతున్న విమర్శలు...కారణం ఏంటంటే..?

Kannappa: కన్నప్ప టిజర్ మీద పెరుగుతున్న విమర్శలు…కారణం ఏంటంటే..?

Kannappa: మంచు విష్ణు హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప.. అయితే ఈ సినిమా విషయంలో విష్ణు మొదటి నుంచి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీసు వద్ద భారీ ప్లాప్ లను మూటకట్టుకుంటున్నాయి. ఇక ఇలాంటి సమయంలో ఎలాగైనా సరే తను పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమా చేస్తున్నాడు.

ఇక నిజానికి 150 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించడం అంటే ఒక వంతుకు రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. అయినప్పటికీ తను ఎక్కడ కూడా తగ్గకుండా ఈ సినిమాని గ్రాండ్ గా తీస్తూ సక్సెస్ సాధించే దిశగా ముందుకు తీసుకెళుతున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కూడా ఒక కీలకపాత్రలో నడుస్తుండడం విశేషం… ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద మంచు విష్ణు చాలా అంచనాలైతే పెట్టుకున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ ని చూస్తే మాత్రం అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు అంటూ సినీ మేధావులు సైతం ఈ సినిమా మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు.

కన్నప్ప అంటే కల్మషం లేని మనసుతో ముక్తి మార్గంలో దేవుడి అనుగ్రహాన్ని పొందిన వ్యక్తి…మరి అలాంటి కన్నప్ప అనే టైటిల్ పెట్టి ఇందులో ఫైట్లు పెట్టి బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. కన్నప్ప కథని చెప్పలనుంటున్నారా లేదా కూని చేయాలనుకుంటున్నారా అంటూ విమర్శకులు సైతం ఈ సినిమా మీద విమర్శలైతే చేస్తున్నారు. ఇక ఇంతకుముందు కృష్ణంరాజు చేసిన భక్తకన్నప్ప సినిమా చాలా క్లీన్ గా నీట్ గా ఉంటుంది.

మరి ఈ సినిమా మాత్రం ఫైట్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో సాగుతుంది. మరి విష్ణు ఎందుకు ఇలా ఈ సినిమాని డిజైన్ చేసుకున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక మొత్తానికైతే ఈ సినిమా టీజర్ పట్ల చాలా ట్రోలింగ్స్ అయితే వస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ అయ్యక ఎలాంటి పేరు సంపాదించుకుంటుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Himalayan Disaster

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...
Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Tollywood Directors

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...
Jana Nayagan

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...
Oktelugu Epaper