Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Sreeleela: శ్రీలీల కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Sreeleela: శ్రీలీల కట్టుకున్న చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Sreeleela: శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు రాఘవేంద్ర రావు తెరకెక్కించిన పెళ్లి సందడి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుంది. కానీ ఈ మధ్య కాస్త కొంచెం గ్యాప్ ఇచింది అమ్మడు. ఇప్పుడు మళ్లీ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. రవితేజ హీరోగా రాబోతున్న నెక్స్ట్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుందట. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం కూడా రీసెంట్ గానే జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి గతంలో ధమాకా సినిమాలో నటించారు.

వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ ధమాకా సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. భాను భోగవరపు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈసినిమా పూజా కార్యక్రమంలో శ్రీలీల కట్టుకున్న చీర ప్రస్తుతం వైరల్ గా మారింది. శ్రీలీల ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నారు. సెలబ్రిటీలు మామూలు దుస్తులు వేసుకున్నా కూడా వాటి ధర మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది.

ప్రస్తుతం శ్రీలీల కట్టుకున్న చీర ధర కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఈ చీరని ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే డిజైన్ చేశారట. ఈ చీర ధర రూ. 70 వేలు ఉంటుందట. ఇదే చీర ప్రస్తుతం డిస్కౌంట్ పోగా 49 వేల రూపాయలకి అందుబాటులో ఉంది. చీర చూడడానికి చాలా సాధారణంగా ఉన్నా కూడా ధర మాత్రం చాలా ఉంది. డిజైన్ కూడా మామూలుగానే ఉంది. ఇంత సింపుల్ గా ఉన్న ఈ చీర కాస్ట్ విని అందరూ షాక్ అవుతున్నారు. సాధారణంగా ఇలాంటి చీరలు రెండు వేలకు మించి ఉండవు అంటున్నారు నెటిజన్లు.

వెయ్యి రూపాయల లోపే ఇలాంటి సింపుల్ గా ఉన్న చీరలు లభిస్తాయి. మెటీరియల్ చాలా బాగుంటే, రూ. 2000 ఉంటుంది. అంతకుమించి ఎక్కువ ఉండే అవకాశం లేదు అంటున్నారు నెటిజన్లు. కానీ చీర ధర మాత్రం ఎక్కువ ఉందనే కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper