spot_img
Homeఎంటర్టైన్మెంట్సినిమా ఎనాలిసిస్Chaitra: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్... ఒంటరిగా చూశారో అంతే!

Chaitra: వెన్నులో వణుకు పుట్టించే హారర్ థ్రిల్లర్… ఒంటరిగా చూశారో అంతే!

Chaitra: ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. ఓటీటీ సంస్థలకు అంతకంతకు ఆదరణ పెరుగుతుంది. వివిధ భాషలు, ప్రాంతాలకు చెందిన సినిమాలు, సిరీస్ చూడటానికి ఇష్టపడుతున్నారు. కామెడీ, హారర్, క్రైమ్ థ్రిల్లర్ ఇలా రకరకాల జోనర్స్ లో సినిమాలు, సిరీస్లు అలరిస్తున్నాయి. ముఖ్యం హారర్ మూవీస్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హారర్ సినిమాలు చూసేందుకు ఓ వర్గం ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి ప్రేక్షకులకు ఓటీటీలో అద్భుతమైన హారర్ థ్రిల్లర్ అందుబాటులో ఉంది. మూవీ టైటిల్ చైత్ర. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఒంటరిగా చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం.

చైత్ర మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ చిత్ర కథ విషయానికి వస్తే .. భార్యాభర్తలు ఒక రోజు ఫంక్షన్ కి వెళ్లేందుకు బైక్ పై బయలుదేరతారు. దారిలో బైక్ స్కిడ్ అవ్వడంతో కిందపడిపోతారు. దీంతో వారి బట్టలు పాడవుతాయి. దగ్గరలో ఆ భార్య ఫ్రెండ్ చైత్ర అనే అమ్మాయి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్తారు. కానీ ఇంట్లో ఆమె కనిపించదు. ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే చైత్ర భర్త మాట్లాడతాడు.

ఆమెకు ఓ వ్యాధి ఉందని మేడపైన ఉందని ఆయన చెప్తాడు. అక్కడికి వెళ్లి చూడగా చైత్ర పై నుంచి దూకుతూ కనిపిస్తుంది. కంగారుగా కిందకు వెళ్లి చూస్తే ఆమె కనిపించదు. ఇంతలో అక్కడికి తన బాయ్ ఫ్రెండ్ బందీగా ఉన్నాడంటూ ఒక అమ్మాయి వస్తుంది. లోపలికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి కొనఊపిరితో ఉంటాడు. ఆ పక్కనే చైత్ర పడి ఉంటుంది.ఇద్దరినీ హాస్పిటల్ లో చేర్పిస్తారు. అప్పుడు ఒక నిజం బయటపడుతుంది.

చైత్రకు ఆత్మలు కనిపిస్తాయని .. ఆ ఆత్మలు ఆమెను కూడా చనిపో అని చెప్తుంటాయని తెలుస్తుంది. ఆమె ఫ్రెండ్స్ యాక్సిడెంట్ లో చనిపోవడంతో ఆమె అలా ప్రవర్తిస్తుంది అని తెలుస్తుంది.అంతేకాదు చనిపోయిన ఆమె ఫ్రెండ్స్ ఫోటోలు చూపిస్తారు. ఇక్కడే అసలైన ట్విస్ట్. ఆ ఫోటోలో ఉండేది ఎవరో కాదు వీరిని హాస్పిటల్ లో చేర్పించిన భార్య భర్తలివే .. ఆ తర్వాత ఏం జరిగింది. ఎవరు మనుషులు ఎవరు, ఎవరు దెయ్యాలు. చైత్ర ఎందుకలా చేస్తుంది. అనేది సినిమాలో చూడాల్సిందే.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper