Homeఎంటర్టైన్మెంట్Vishnu Priya body count comments: వివాదాలకు దారి తీస్తున్న యాంకర్ విష్ణు ప్రియా 'బాడీ...

Vishnu Priya body count comments: వివాదాలకు దారి తీస్తున్న యాంకర్ విష్ణు ప్రియా ‘బాడీ కౌంట్’ కామెంట్స్.. వీడియో వైరల్..

Vishnu Priya body count comments: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు విష్ణు ప్రియా. టీవీ షోస్ లో యాంకర్ గా , నటిగా ఈమె అందరికీ సుపరిచితురాలే. ‘బిగ్ బాస్ 8’ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి , ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యింది. ఇక సోషల్ మీడియా లో ఈమె రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనకు సంబంధించిన హాట్ వీడియోలు , ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈమె ప్రత్యేకంగా సస్క్రైబ్ అనే ఆప్షన్ ని పెట్టుకొని , దాదాపుగా 6 వేలమంది సస్క్రైబర్స్ ని సొంతం చేసుకుంది. వాళ్ళ కోసం ఈమె సెమీ న్యూడ్ ఫోటోలు , వీడియోలు అప్లోడ్ చేస్తూ , నెలకు లక్షల్లో సంపాదిస్తూ ఇండస్ట్రీ లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది విష్ణుప్రియ. ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చేసిన కొన్ని హాట్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.

తన సస్క్రైబర్స్ కోసం ప్రత్యేకంగా నిన్న ఈమె ఒక లైవ్ చాట్ ని నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన కొన్ని బోల్డ్ ప్రశ్నలకు చాలా బోల్డ్ గానే సమాధానం ఇచ్చింది విష్ణు ప్రియ . ఒక అభిమాని మీ ‘బాడీ కౌంట్’ ఎంత అని అడగ్గా, విష్ణుప్రియ ఏ మాత్రం మొహమాటం లేకుండా ‘5’ అని సమాధానం చెప్పింది. ఈ సమాధానాన్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. బాడీ కౌంట్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఆమె ఉద్దేశ్యం లో 5 మంది పురుషులతో ఇప్పటి వరకు శృంగారం అయ్యింది అని చెప్పడమే. ఇప్పుడు 5 మంది ఎవరు?, అందులో ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అని సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. ‘బిగ్ బాస్ 8’ లో ఉన్నప్పుడు విష్ణుప్రియ ప్రముఖ సీరియల్ హీరో పృథ్వి రాజ్ ని పిచ్చిగా ప్రేమించిన సంగతి తెలిసిందే.

అతను నాకు నీ మీద ఆసక్తి లేదు అని చెప్పినప్పటికీ కూడా వదలకుండా అతని వెంటనే తిరుగుతూ ఉండేది. ఇక చివరికి అతను ఈమెని బెస్ట్ ఫ్రెండ్ గా స్వీకరించాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళ స్నేహం అలాగే కొనసాగుతూ వచ్చింది. వీళ్ళ మధ్యలో కచ్చితంగా లవ్ కూడా ఉందని టాక్. అయితే విష్ణు చెప్పిన ఆ 5 మందిలో పృథ్వి కూడా ఉండుంటాడా?, కచ్చితంగా ఉండే ఉంటాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు. మరోపక్క విష్ణుప్రియ అమ్మాయి అయ్యుండి , ఇలాంటి మాటలు మాట్లాడడం పై కొంతమంది ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కానీ విష్ణుప్రియ అవేమి పట్టించుకోకుండా తన పద్దతితో ముందుకు వెళ్తూ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by 100K (@anni_rakhala_trolls_mawa)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper