Homeఎంటర్టైన్మెంట్Talented Heroes: టాలెంట్ ఉండి భారీ సక్సెస్ లను అందుకోలేకపోతున్న హీరోలు వీళ్లేనా..?

Talented Heroes: టాలెంట్ ఉండి భారీ సక్సెస్ లను అందుకోలేకపోతున్న హీరోలు వీళ్లేనా..?

Talented Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామందికి టాలెంట్ ఉంటుంది. కానీ దానిని సక్రమంగా వినియోగించుకోలేరు. మొత్తానికైతే కొంతమందికి టాలెంట్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఇక్కడ నటులుగా ప్రూవ్ చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా అవకాశాలు వస్తాయని మరికొంత మంది చెబుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కుర్ర హీరోలు సైతం మంచి అవకాశాలను అందుకుంటున్నప్పటికి సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక అలాంటివారిలో సత్యదేవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. […]

Talented Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామందికి టాలెంట్ ఉంటుంది. కానీ దానిని సక్రమంగా వినియోగించుకోలేరు. మొత్తానికైతే కొంతమందికి టాలెంట్ తో సంబంధం లేకుండా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఇక్కడ నటులుగా ప్రూవ్ చేసుకుంటారో వాళ్లకు తప్పకుండా అవకాశాలు వస్తాయని మరికొంత మంది చెబుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది కుర్ర హీరోలు సైతం మంచి అవకాశాలను అందుకుంటున్నప్పటికి సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక అలాంటివారిలో సత్యదేవ్ మొదటి స్థానంలో ఉన్నాడు.

ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు. హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇవన్నీ చేసినప్పటికి ఆయనకు అనుకున్న గుర్తింపైతే రావడం లేదు. కారణం ఏదైనా కూడా తన నుంచి వచ్చే సినిమాల విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ సినిమా మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు…

ఇక సంగీత్ శోభన్ సైతం వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు పెద్దగా సినిమాలైతే కలిసి రావడం లేదు. ఒకటి రెండు అడపాదడప సక్సెస్ లు సాధించినా కూడా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకోలేకపోతున్నాడు. తన నుంచి వచ్చే సినిమాల విషయంలో ఎందుకని ఆయన అలా డీలాపడిపోతున్నాడు ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించాలనే ప్రయత్నం చేసినా కూడా ఆయనను ఎవరు పట్టించుకోవడం లేదు.

అందువల్లే ఆయన చాలా వరకు వెనకబడి పోతున్నాడు అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు భారీ సక్సెస్ అయితే వస్తుంది. ఆ రోజు వరకు వెయిట్ చేస్తూ ముందుకు సాగితేనే ఇక్కడ మనుగడ కొనసాగుతుంది. మనం కూడా టాప్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంటుందని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికైతే సినిమా ఇండస్ట్రీ సక్సెస్ రావడం అనేది అంత ఈజీ అయితే కాదు… కానీ ప్రయత్నిస్తే పెద్ద కష్టం కూడా కాదు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper