spot_img
Homeఎంటర్టైన్మెంట్Sunny Leone: సన్నీ లియోన్ తప్పు ఏముంది ? అది ఆమె బాధ్యత కదా ! 

Sunny Leone: సన్నీ లియోన్ తప్పు ఏముంది ? అది ఆమె బాధ్యత కదా ! 

Sunny Leone: భారతీయ వెండితెర పై  శృంగార తారగా ఎంట్రీ  ఇచ్చిన   సన్నీ లియోన్ తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ పోతూ ఉంది. అయితే, ఇప్పుడు సన్నీ లియోన్ ని అరెస్ట్ చెయ్యాలంటూ  డిమాండ్ వినిపిస్తోంది.  ముఖ్యంగా  సోషల్ మీడియాలో  సన్నీ లియోన్ కి  వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు.  ఆ ట్రోల్ కారణంగా ప్రస్తుతం సన్నీ లియోన్    ట్రెండింగ్ టాపిక్ అయిపోతుంది. 
 
Sunny Leone
Sunny Leone
 
కొంతమంది  బీజేపీ నాయకులు  కూడా  సన్నీ లియోన్ ను అరెస్ట్ చేయాలని ఇప్పటికే  పబ్లిక్ గా చెబుతున్నారు. ఈ గొడవ అంతా దేనికి ?  ఉన్నట్టు ఉండి అందరూ   సన్నీ లియోన్ పైన ఎందుకు పడ్డారు ? అంటే..   సన్నీ లియోన్ నటించిన ఒక పాట బాగా  వివాదాస్పదం అయింది.  ఇంతకీ సన్నీ లియోన్  ఎలాంటి పాటలో నటించింది అంటే..   “మధుబన్ మే రాధ” అనే పాటలో. 
 

Also Read: Jakie Shroff: జ్యోతిష్యాన్ని అవహేళన చేయద్దంటున్న బాలీవుడ్ స్టార్​ జాకీ

ఆమె ఆ పాటలో కనబడగానే..  నెటిజన్లు ఆ పాటను తెగ వైరల్ చేస్తున్నారు.  నిజానికి అది  శ్రీకృష్ణుడి కోసం రాధ పాడే భక్తి గీతం.   1960లో విడుదలైన కోహినూర్ అనే సినిమాలో మహ్మద్ రఫీ పాడిన ఆ పాటని  సన్నీ లియోన్ పై   లేటెస్ట్ గా రీమిక్స్ చేసి జనం పైకి వదిలారు. ఒక భక్తి గీతాన్ని   ఒక శృంగార తార పై ఎలా  తీస్తారు ? అసలు ఆ శృంగార తార ఆ భక్తి గీతంలో ఎలా నటిస్తోంది ? అంటూ  హిందుత్వ వాదులు  సన్నీ లియోన్ పై విరుచుకుపడుతున్నారు. 
అయినా భక్తి గీతం అయితే  ఏమి ? మరో గీతం అయితే ఏమి ? ఏ..  సన్నీ లియోన్ ఎందుకు అలాంటి గీతంలో  నర్తించకూడదు ? సన్నీ లియోన్  మనిషి  కాదా ?  నిజానికి శ్రీకృష్ణుడు కూడా అనేక భార్యలతో  సంబంధాలు కలిగి ఉన్నాడు కదా.. మరి సన్నీ లియోన్ ఇక ఆ పాటలో నటిస్తే..  ఆ పాట అపవిత్రం అయిపోయిందా ?  నిజమే కావొచ్చు.  ఆ పాటలో సన్నీ లియోన్ వేసిన  డ్యాన్సులు, ఆమె హొయలు అసభ్యంగా ఉండొచ్చు. 
కానీ, అందులో  హిందువుల మనోభావాలు దెబ్బ తినడం ఏమిటో అర్ధం కావడం లేదు.  ఒక శృంగార తారగా ఒక  పాటలో కనిపించి ఆకట్టుకోవడం సన్నీ లియోన్ బాధ్యత.  తన బాధ్యత తానూ  నిర్వర్తించింది.  దానికి  బీజేపీ నేతలు,  హిందూ సంఘాలు  ఆమెని అరెస్ట్ చెయ్యాలని అడగడం  మంచి పద్దతి కాదు.  
Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Oktelugu Epaper