spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna : భార్య చూస్తుండగా బాలయ్యకు ముద్దు పెట్టి ఉడికించిన స్టార్ హీరోయిన్, వసుంధర ఏం...

Balakrishna : భార్య చూస్తుండగా బాలయ్యకు ముద్దు పెట్టి ఉడికించిన స్టార్ హీరోయిన్, వసుంధర ఏం చేసిందో తెలుసా?

Balakrishna :  బాలకృష్ణకు నందమూరి అందగాడు అనే బిరుదు ఉంది. ఉంగరాల జుట్టుతో చాలా అందంగా ఉండేవాడు. ఆయనతో నటించిన పలువురు హీరోయిన్స్ బాలకృష్ణతో చనువుగా ఉండేవారు. ఒక హీరోయిన్ మరింత చనువుగా ఉండేదట. ఆమె ఎవరో కాదు రమ్యకృష్ణ. వీరిద్దరి కాంబినేషన్ లో పలు చిత్రాలు తెరకెక్కాయి. 1993లో విడుదలైన బంగారు బుల్లోడు బ్లాక్ బస్టర్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అనంతరం దేవుడు, వంశోద్ధారకుడు, వంశానికొక్కడు వంటి చిత్రాల్లో జతకట్టారు. కాగా రమ్యకృష్ణతో బాలయ్య సెట్స్ లో జోవియల్ గా ఉండేవారట. ఇద్దరూ సరదా సరదా కబుర్లు చెప్పుకునేవారట. అయితే ఒకరోజు రమ్యకృష్ణ చేసిన పనికి బాలకృష్ణ ఫ్యూజులు ఎగిరిపోయాయట. విషయంలోకి వెళితే… షూటింగ్స్ సెట్స్ కి కుటుంబ సభ్యులు రావడం చాలా కామన్. హీరోల భార్య, పిల్లలు సరదాగా వస్తుంటారు. అవుట్ డోర్ షూటింగ్స్ కి తక్కువ. కానీ హైదరాబాద్ లో జరిగే షూటింగ్స్ కి హాజరు అవుతారు. సరదాగా షూటింగ్ చూసి ఎంజాయ్ చేస్తారు..

గతంలో బాలకృష్ణ నటిస్తున్న షూటింగ్ సెట్స్ కి భార్య వసుంధర వచ్చారట. బాలయ్యను ఆట పట్టించాలని రమ్యకృష్ణ ఆయన బుగ్గ మీద పుట్టిందట. ఎదురుగా భార్య వసుంధర ఉన్న నేపథ్యంలో బాలకృష్ణ ఒకింత షాక్ అయ్యాడట అయితే ఈ విషయాన్ని వసుంధర పెద్దగా సీరియస్ గా తీసుకోలేదట. ఇదంతా కామెడీలో భాగమే. తప్పుబట్టాల్సిన అవసరం లేదని ఆమె భావించారట.

కాగా హీరోయిన్ రాధకు కూడా బాలకృష్ణ అంటే చాలా ఇష్టం అట. ఇటీవల ఆమె ఆలీతో సరదాగా షోకి వచ్చారు. ఈ క్రమంలో బాలయ్య టాపిక్ వచ్చింది. రాధ, ఆయనంటే నాకు ఇష్టమని చెప్పింది. బాలయ్యకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. మరోవైపు బాలయ్య వరుస సినిమాలతో బిజీ ఉన్నారు. అఖండ ముందు వరకు బాలయ్య కెరీర్ ఒడిదుడుకులు ఎదుర్కొంది. అఖండతో ఆయన ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు . వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి విజయాలతో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

ఇక 2025 సంక్రాంతికి డాకు మహారాజ్ గా వస్తున్నాడు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకుడు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలకృష్ణ తన విజయ పరంపర కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. అనంతరం బాలయ్య తనకు అచొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీనుతో నాలుగో చిత్రం చేస్తున్నాడు.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper