Homeఎంటర్టైన్మెంట్Ranabali Movie: రణబాలి మూవీలో రష్మిక క్యారెక్టర్ ఏంటంటే..?

Ranabali Movie: రణబాలి మూవీలో రష్మిక క్యారెక్టర్ ఏంటంటే..?

Ranabali Movie: విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలనే దృక్పథంతో విజయ్ దేవరకొండ ఉన్నాడు. దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాతో భారీ కసరత్తులైతే చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటేనే తప్ప లేకపోతే మాత్రం విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా మరి అవకాశాలైతే లేవు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం…

ఇక ఈ సినిమాలో రష్మిక డ్యూయల్ రోల్ లో నటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒక క్యారెక్టర్ లో తను వేశ్య పాత్రలో కనిపించగా, మరో క్యారెక్టర్ లో మాత్రం హోమ్లీ లేడీ గా కనిపించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలీదు కానీ మొత్తానికైతే ఆమె డ్యూయల్ రోల్లో నటిస్తుందనేది వాస్తవం అంటూ సినిమా యూనిట్ నుంచి కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి…

ప్రస్తుతం రష్మిక ఆచితూచి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ‘రణబాలి’ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే పెళ్లి తర్వాత వీళ్ళిద్దరు కలిసి నటించిన సినిమా సూపర్ సక్సెస్ అయిందనే ఒక రికార్డ్ వల్ల పేరు మీద ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు ఈ సినిమా కోసం భారీ కసరత్తులైతే చేస్తున్నారట.

దర్శకుడు రాహుల్ సంకృత్యాయన్ ఈ సినిమాని చాలా ఎఫెక్టివ్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper